Aishwarya Rajinikanth: పిల్లలు నాకే కావాలి.. ధనుష్‌కు షాక్ ఇచ్చిన ఐశ్వర్య
స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ గురించి రోజుకొక వార్త వినిపిస్తుంది. ఈ జంట రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. తాజాగా ధనుష్, ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈలోగా పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తింది. దాదాపు 18 ఏళ్లకు పైగా కలిసున్న ఈజంట ఉన్నట్టుండి సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ధనుష్ , ఐశ్వర్య విడిపోతున్నారంటే చాలా మంది నమ్మలేకపోయారు.
స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ గురించి రోజుకొక వార్త వినిపిస్తుంది. ఈ జంట రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. తాజాగా ధనుష్, ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈలోగా పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తింది. దాదాపు 18 ఏళ్లకు పైగా కలిసున్న ఈజంట ఉన్నట్టుండి సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ధనుష్ , ఐశ్వర్య విడిపోతున్నారంటే చాలా మంది నమ్మలేకపోయారు. విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత ఇద్దరు బిజీగా మారిపోయారు. హీరోగా ధనుష్ సినిమాలు చేస్తుంటే.. ఐశ్వర్య దర్శకురాలిగా సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు పిల్లల బాధ్యత గురించి ఆసక్తికర విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పిల్లల బాధ్యతను ఐశ్వర్య పంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. పిల్లలను పోషించే బాధ్యత తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఐశ్వర్య. దానికి ధనుష్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Spirit: ‘స్పిరిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.150 కోట్లు పక్కా..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

