TOP 9 ET News: బాలీవుడ్ డైరెక్టర్‌కు NTR హుకుం | నెగెటివ్ రివ్యూలపై పోలీస్ కంప్లైంట్ ?? VD రియాక్షన్
సోషల్ మీడియాలో వచ్చే న్యూస్‌లన్నింటిని నమ్మలేం! క్రాస్ చెక్ చేయకుండా ఉండలేం. అయితే అలా క్రాస్ చెక్ చేస్తే తెలసిందేంటంటే..విజయ్ దేవరకొండ ఫిల్మ్ జర్నలిస్టులపై.. నెగెటివ్ రివ్యూల ఇచ్చే వారిపై పోలీస్ కంప్లైట్ ఇవ్వలేదని. ఎస్ ! రీసెంట్‌గా కొన్ని రోజుల నుంచి సీపీ అంజనీ కుమార్‌తో కలిసి దిగిన విజయ్ దేవరకొండ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. దాంతో పాటే ఫ్యామిలీ స్టార్ నెగెటివ్ రివ్యూలపై కొండన్న కంప్లైట్ ఇచ్చారనే న్యూస్ కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో వచ్చే న్యూస్‌లన్నింటిని నమ్మలేం! క్రాస్ చెక్ చేయకుండా ఉండలేం. అయితే అలా క్రాస్ చెక్ చేస్తే తెలసిందేంటంటే..విజయ్ దేవరకొండ ఫిల్మ్ జర్నలిస్టులపై.. నెగెటివ్ రివ్యూల ఇచ్చే వారిపై పోలీస్ కంప్లైట్ ఇవ్వలేదని. ఎస్ ! రీసెంట్‌గా కొన్ని రోజుల నుంచి సీపీ అంజనీ కుమార్‌తో కలిసి దిగిన విజయ్ దేవరకొండ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. దాంతో పాటే ఫ్యామిలీ స్టార్ నెగెటివ్ రివ్యూలపై కొండన్న కంప్లైట్ ఇచ్చారనే న్యూస్ కనిపిస్తోంది. అయితే దీనిపై తాజగా క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. అది ఫేక్ న్యూస్ అంటూ.. ఒక్క మాటలో తేల్చారు. ఎట్ ప్రజెంట్ దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇవ్వాళో రేపో వార్ 2 సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. ఆ సినిమాతర్వాత మళ్లీ దేవర షూట్‌ను కంటిన్యూ చేసేలా ఉన్నాడు. అందుకే అన్నట్టు వార్ 2 మేకర్స్‌కు జస్ట్ 60 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చారట మన యంగ్ టైగర్. ఈ 60 రోజుల్లోనే వార్2 సినిమాలోని తన పార్ట్ ను ఫినిష్ చేయాలని డైరెక్టర్ అయాన్ కు కాస్త గట్టిగానే చెప్పారట మన స్టార్ హీరో.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్‌ని చూసి చూసి షాకయ్యా… ఆనాటి సంఘటన చెప్పిన స్టార్ హీరో
రెండేళ్లకే హీరోయిన్ ప్రేమ పెటాకులు..
Aishwarya Rajinikanth: పిల్లలు నాకే కావాలి.. ధనుష్‌కు షాక్ ఇచ్చిన ఐశ్వర్య
Spirit: ‘స్పిరిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.150 కోట్లు పక్కా..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

