బావిలోపడిపోయిన పిల్లి.. రక్షించబోయి ఏకంగా కుటుంబమే
ఓ మూగజీవిని రక్షించబోయి ఏకంగా కుటుంబమే మృత్యువాత పడింది. బావిలో పడిన పిల్లిని రక్షించబోయిన కుటుంబం తమ ప్రాణాలనే కోల్పోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో పాడుబడిన బావిలో పడిన పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బావిని బయోగ్యాస్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లిని కాపాడే క్రమంలో కుటుంబంలోని ఒకరు బావిలోకి దిగారు.
ఓ మూగజీవిని రక్షించబోయి ఏకంగా కుటుంబమే మృత్యువాత పడింది. బావిలో పడిన పిల్లిని రక్షించబోయిన కుటుంబం తమ ప్రాణాలనే కోల్పోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో పాడుబడిన బావిలో పడిన పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బావిని బయోగ్యాస్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లిని కాపాడే క్రమంలో కుటుంబంలోని ఒకరు బావిలోకి దిగారు. ఆ తర్వాత ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆరుగురు బావిలోకి దూకేశారు. అయితే, నడుముకి తాడు కట్టుకుని దూకిన చివరి వ్యక్తిని రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మునక్కాయలు మంచిదని, అతిగా తింటున్నారా.. ఇది మీకోసమే
చంద్రుడి చుట్టూ తిరుగుతున్న వింత వస్తువు
ప్రభాస్‌ని చూసి చూసి షాకయ్యా… ఆనాటి సంఘటన చెప్పిన స్టార్ హీరో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

