చంద్రుడి చుట్టూ తిరుగుతున్న వింత వస్తువు

గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్లు, యూఎఫ్ఓ ... ఇలా అనేక అంశాలు ఎన్నో శతాబ్దాలుగా మానవాళికి మిస్టరీగా కొనసాగుతున్నాయి. అయితే ఇవి నిజంగా ఉన్నాయా, లేదా అనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో మిగతా దేశాల కంటే ఎంతో పురోగతి సాధించిన అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా దీని గురించి ఏమీ తేల్చలేకపోతోంది. కాగా, తాజాగా నాసా కొన్ని ఆసక్తికర ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

చంద్రుడి చుట్టూ తిరుగుతున్న వింత వస్తువు

|

Updated on: Apr 12, 2024 | 12:59 PM

గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్లు, యూఎఫ్ఓ … ఇలా అనేక అంశాలు ఎన్నో శతాబ్దాలుగా మానవాళికి మిస్టరీగా కొనసాగుతున్నాయి. అయితే ఇవి నిజంగా ఉన్నాయా, లేదా అనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో మిగతా దేశాల కంటే ఎంతో పురోగతి సాధించిన అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా దీని గురించి ఏమీ తేల్చలేకపోతోంది. కాగా, తాజాగా నాసా కొన్ని ఆసక్తికర ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. చంద్రుడి చుట్టూ ఓ వింత వస్తువు తిరుగుతున్నట్టుగా ఉన్న కొన్ని ఫొటోలను విడుదల చేసింది. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ఆ వస్తువు సిల్వర్ సర్ఫ్ బోర్డ్ మాదిరిగా ఉందని నాసా వెల్లడించింది. ఈ సర్ఫ్ బోర్డ్ వంటి వస్తువును లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ లోని కెమెరా బంధించినట్టు వివరించారు. అయితే, ఆ తర్వాత తేలిందేమిటంటే… నాసా LRO చిత్రీకరించింది వింత ఆకృతిని కాదు… దక్షిణ కొరియాకు చెందిన మరో లూనార్ ఆర్బిటర్ ను అని వెల్లడైంది. దక్షిణ కొరియా లూనార్ ఆర్బిటర్ పేరు దనురి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: బాలీవుడ్‌ డైరెక్టర్‌కు NTR హుకుం | నెగెటివ్ రివ్యూలపై పోలీస్‌ కంప్లైంట్ ?? VD రియాక్షన్

ప్రభాస్‌ని చూసి చూసి షాకయ్యా… ఆనాటి సంఘటన చెప్పిన స్టార్ హీరో

రెండేళ్లకే హీరోయిన్‌ ప్రేమ పెటాకులు..

Aishwarya Rajinikanth: పిల్లలు నాకే కావాలి.. ధనుష్‌కు షాక్ ఇచ్చిన ఐశ్వర్య

Spirit: ‘స్పిరిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.150 కోట్లు పక్కా..

Follow us