Viral Video: గగుర్పొడిచే దృశ్యం.. కుప్పలు తెప్పలుగా చుట్టేసుకున్న పాములు.. ఆ నెక్స్ట్.!
ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఫన్నీ వీడియోలు ఒక ఎత్తయితే.. జంతువులకు సంబంధించిన వీడియోలు మరో ఎత్తు. ముఖ్యంగా సింహం, మొసలి, పులి, చిరుత వేటాడే.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి..
ఇంటర్నెట్‌లో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఫన్నీ వీడియోలు ఒక ఎత్తయితే.. జంతువులకు సంబంధించిన వీడియోలు మరో ఎత్తు. ముఖ్యంగా సింహం, మొసలి, పులి, చిరుత వేటాడే వీడియోలపై క్రేజ్ విపరీతంగా ఉంటుంది. ఇక పాములకు సంబంధించింది అయితే.. కోకొల్లలు. ఇటీవల అలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కుప్పలు తెప్పలుగా పాములు ఓ చెట్టు మీద ఒకదానితో మరొకటి చుట్టుకుని ఉన్నట్టు మీరు చూడవచ్చు. దీన్ని స్నేక్ బాల్ అని అంటారట. సాధారణంగా గార్టెర్ పాములు ఇలా ప్రవర్తిస్తాయి. ఇలాంటి దృశ్యాలను తరచూ ఉత్తర అమెరికాలో చూడొచ్చునని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు చెబుతున్నారు. గార్టెర్ పాములు ఆడ పామును ఆకర్షించేందుకు ఇలా చేస్తాయని అంటున్నారు. లేట్ ఎందుకు వీడియోపై ఓ లుక్కేయండి.
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

