AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం పీఏగా రవితేజ..సాలిడ్ స్టోరీ రెడీ..!

మాస్ మహారాజ్ రవితేజ హిట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆయన రేంజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగిన సినిమా దక్కడం లేదు. వినూత్న ప్రయత్నాలు చేస్తోన్నా కూడా అపజయాలు ఆగడం లేదు. క్లాప్ అసిస్టెంట్‌ నుంచి మాస్ హీరోగా ఎదిగిన రవితేజ..తనకు ఇప్పుడున్న లైఫ్ అంతా బోనస్సే అంటారు. ఇటీవలే చేసిన ‘డిస్కోరాజా’ సినిమా కూడా ఈ మాస్ హీరోని నిరాశపరిచింది. అందుకే ఇంతకుముందు తనకు ‘డాన్ శీను’, ‘బలుపు’ లాంటి హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో […]

సీఎం పీఏగా రవితేజ..సాలిడ్ స్టోరీ రెడీ..!
Ram Naramaneni
|

Updated on: Jan 29, 2020 | 9:29 PM

Share

మాస్ మహారాజ్ రవితేజ హిట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆయన రేంజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగిన సినిమా దక్కడం లేదు. వినూత్న ప్రయత్నాలు చేస్తోన్నా కూడా అపజయాలు ఆగడం లేదు. క్లాప్ అసిస్టెంట్‌ నుంచి మాస్ హీరోగా ఎదిగిన రవితేజ..తనకు ఇప్పుడున్న లైఫ్ అంతా బోనస్సే అంటారు. ఇటీవలే చేసిన ‘డిస్కోరాజా’ సినిమా కూడా ఈ మాస్ హీరోని నిరాశపరిచింది. అందుకే ఇంతకుముందు తనకు ‘డాన్ శీను’, ‘బలుపు’ లాంటి హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో తాజాగా ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూవీని కమిటయ్యాడట రవితేజ.

తనకు ‘వీర’ లాంటి డిజాస్టర్ ఇచ్చిన రమేశ్ వర్మ డైరెక్షన్‌లో మరో మూవీని ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే రాక్షసుడు రీమేక్‌తో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ సీనియర్ డైరెక్టర్. దాని తర్వాత రవితేజకు ఓ ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్‌ వినిపించాడట. దీంతో ప్రాజెక్ట్ కన్పామ్ అయినట్లు సమాచారం. ఈ మూవీలో ఒక సీఎం.. పీఎ పాలిటిక్స్‌ను ఎలా ప్రభావితం చేస్తాడు.. అతడు కరెప్షన్ చేస్తే ఎలా ఉంటుంది.. మళ్లీ మంచిగా మారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అనే విషయాలను హైలెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!
కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.
దేశంలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటి?
దేశంలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటి?
చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు..
చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు..
పదేళ్లకే పసిడిపై పట్టు! ఈ చిన్నారి ఫ్యూచర్ బిజినెస్ టైకూన్..
పదేళ్లకే పసిడిపై పట్టు! ఈ చిన్నారి ఫ్యూచర్ బిజినెస్ టైకూన్..
ఏడుగురు హీరోయిన్లతో సినిమా.. ఐడియా బాగుంది..
ఏడుగురు హీరోయిన్లతో సినిమా.. ఐడియా బాగుంది..
పచ్చి బొప్పాయి మటన్ కర్రీ.. ఇలా వండి తింటే టేస్ట్ అదిరిపోతోంది!
పచ్చి బొప్పాయి మటన్ కర్రీ.. ఇలా వండి తింటే టేస్ట్ అదిరిపోతోంది!
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
అభిషేక్ ఆడతాడా లేదా.. పాక్ కెప్టెన్‌ కోరికపై సూర్య ఏమన్నాడంటే..?
అభిషేక్ ఆడతాడా లేదా.. పాక్ కెప్టెన్‌ కోరికపై సూర్య ఏమన్నాడంటే..?
బేగం బజార్‌ రోడ్డు మీద నైటీలు, స్కూల్ బ్యాగులు అమ్మాను..
బేగం బజార్‌ రోడ్డు మీద నైటీలు, స్కూల్ బ్యాగులు అమ్మాను..