AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరాలసిస్‌ తగ్గించడంలో తోపు గింజలు ఇవే.. రోజూ ఒక స్పూన్ పొడి తింటే చాలు

అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ తో నిండి ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. మధుమేహం మరియు రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. క్యాన్సర్ నివారణ, గుండె సంబంధిత సమస్యల తగ్గింపు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉపశమనం వంటి ప్రయోజనాలు కూడా అవిసె గింజలకు ఉన్నాయి

Prasanna Yadla
|

Updated on: Sep 27, 2026 | 9:59 AM

Share
అవిసె గింజలను వేయించడం:  ముందుగా, ఒక మందపాటి పాన్‌లో ఒక కప్పు అవిసె గింజలను (రైస్ కప్పుతో) తక్కువ మంటపై చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అవి చిటపటలాడటం లాడిన తరువాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి, ఒక ప్లేట్‌లోకి మార్చుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను తక్కువ మంటపై, మాడిపోకుండా, లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.

1 / 5
ఇప్పుడు పాన్‌లో ఒక టీస్పూన్ ఆయిల్ వేసి, కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, పావు టీస్పూన్ మెంతులు వేసి, పప్పులు మంచి రంగులోకి మారే వరకు వేయించుకోవాలి. వీటిని ధనియాలు ఉన్న బౌల్‌లోకి మార్చుకోవాలి.
అదే పాన్‌లో పదిహేను ఎండుమిర్చి వేసి తక్కువ మంటపై వేయించుకోవాలి. నాలుగు కరివేపాకు రెబ్బలను (తడి లేకుండా తుడిచినవి) కూడా కలిపి, కరివేపాకు క్రిస్పీగా మారే వరకు వేయించాలి.

ఇప్పుడు పాన్‌లో ఒక టీస్పూన్ ఆయిల్ వేసి, కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, పావు టీస్పూన్ మెంతులు వేసి, పప్పులు మంచి రంగులోకి మారే వరకు వేయించుకోవాలి. వీటిని ధనియాలు ఉన్న బౌల్‌లోకి మార్చుకోవాలి. అదే పాన్‌లో పదిహేను ఎండుమిర్చి వేసి తక్కువ మంటపై వేయించుకోవాలి. నాలుగు కరివేపాకు రెబ్బలను (తడి లేకుండా తుడిచినవి) కూడా కలిపి, కరివేపాకు క్రిస్పీగా మారే వరకు వేయించాలి.

2 / 5
ఇందులో ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ, చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించి, స్టవ్ ఆఫ్ చేయాలి. వెల్లుల్లి, చింతపండులోని తడి పోవడం వల్ల పొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
పూర్తిగా చల్లారిన అవిసె గింజలను మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి, ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో వేయించుకున్న ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకును వేయాలి. వెల్లుల్లి, చింతపండును పక్కన పెట్టుకోవాలి.

ఇందులో ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ, చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించి, స్టవ్ ఆఫ్ చేయాలి. వెల్లుల్లి, చింతపండులోని తడి పోవడం వల్ల పొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన అవిసె గింజలను మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి, ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో వేయించుకున్న ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకును వేయాలి. వెల్లుల్లి, చింతపండును పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఈ మిశ్రమానికి ఒక టీస్పూన్ జీలకర్ర (పచ్చిది), రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీస్పూన్ పసుపు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వెల్లుల్లి, చింతపండును, ముందుగా పొడి చేసుకున్న అవిసె గింజల పొడిని కూడా కలిపి మరొకసారి గ్రైండ్ చేయాలి. అన్నీ చక్కగా కలిసేలా చూసుకోవాలి.

4 / 5
పొడిని ఒకసారి రుచి చూసి, అవసరమైతే ఉప్పు సర్దుబాటు చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అవిసె గింజలు జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, రోజుకు ఒక స్పూన్ మాత్రమే తీసుకోవడం మంచిది. వేడి అన్నంలో నెయ్యితో, ఇడ్లీ, దోస, ఉప్మా, పెరుగు అన్నంలో కూడా ఈ కారంపొడిని తినొచ్చు. దీని పోషక విలువలు కాలక్రమేణా తగ్గుతాయి కాబట్టి, మూడు వారాల నుండి ఒక నెల వరకు సరిపోయే తక్కువ పరిమాణంలో చేసుకోవడం ఉత్తమం. ఈ అవిసె గింజల కారంపొడి మీ రోజువారీ ఆహారంలో రుచి, ఆరోగ్యం రెండింటినీ సమకూరుస్తుంది.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?