AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Car: కొత్త కారు కొనడానికి బెస్ట్ టైమ్ ఎప్పుడు? ఈ సమయంలో కొంటే మీరు అదృష్టవంతులే..!

New Car Buying: మీకు భారీ డిస్కౌంట్లు మాత్రమే కావాలంటే డిసెంబర్ వరకు వేచి చూడటం ఉత్తమం. కొత్త మోడళ్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు కావాలంటే పండుగ సీజన్‌ను ఎంచుకోండి. అలా కాకుండా ముందే ఒక కారు మోడల్, వేరియంట్ ఫిక్స్ అయిపోతే.. నెలాఖరులో వేర్వేరు..

Subhash Goud
|

Updated on: Sep 27, 2026 | 9:06 AM

Share
New Car Buying: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?: కారు కొనడం ప్రతి ఒక్కరి కల. మోడల్, ఫీచర్లను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, కారును ఏ సమయంలో కొంటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. సరైన సమయంలో కొనుగోలు చేస్తే భారీగా డబ్బు ఆదా అవుతుంది. మీ కారు కొనుగోలుకు ఏ సమయం అనుకూలమో ఇక్కడ తెలుసుకోండి.

1 / 5
 నెలాఖరు టార్గెట్స్.. మీ పాలిట ఆఫర్స్: ప్రతి డీలర్‌కు నెలవారీ సేల్స్ టార్గెట్స్ ఉంటాయి. నెలాఖరు వచ్చే సరికి ఆ టార్గెట్ చేరుకునే క్రమంలో కస్టమర్లకు మంచి బేరసారాలు చేసే అవకాశం దక్కుతుంది. షోరూమ్‌లో మీకు నచ్చిన మోడల్ స్టాక్ ఉంటే, డీలర్లు అదనపు ప్రయోజనాలు లేదా డిస్కౌంట్లు ఇచ్చి మరీ కారును విక్రయించే ఛాన్స్ ఉంది.

2 / 5
 పండుగ సీజన్.. ఆఫర్ల వర్షం: దసరా, దీపావళి లాంటి పండుగల సమయంలో కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఉచిత యాక్సెసరీలు అందుతాయి. అయితే, ఈ సమయంలో కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిటింగ్ పీరియడ్ పెరిగే అవకాశం ఉంటుంది.

3 / 5
 ఇయర్ ఎండ్ (డిసెంబర్).. మాగ్జిమమ్ సేవింగ్స్: పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి డీలర్లు, వార్షిక సేల్స్ టార్గెట్స్ చేరుకోవడానికి కార్ల కంపెనీలు డిసెంబర్‌లో అత్యుత్తమ డిస్కౌంట్లు అందిస్తాయి. డబ్బు బాగా ఆదా చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన సమయం. కానీ, కారు తయారీ సంవత్సరం (Year of Manufacturing) మారకపోవడం వల్ల భవిష్యత్తులో రీసేల్ వాల్యూ కాస్త తగ్గే అవకాశం ఉంది.

4 / 5
 చివరిగా మీరు ఎంచుకోవాల్సింది ఇదే..: మీకు భారీ డిస్కౌంట్లు మాత్రమే కావాలంటే డిసెంబర్ వరకు వేచి చూడటం ఉత్తమం. కొత్త మోడళ్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు కావాలంటే పండుగ సీజన్‌ను ఎంచుకోండి. అలా కాకుండా ముందే ఒక కారు మోడల్, వేరియంట్ ఫిక్స్ అయిపోతే.. నెలాఖరులో వేర్వేరు షోరూమ్‌లను సందర్శించి బెస్ట్ డీల్ సొంతం చేసుకోండి. కేవలం డిస్కౌంట్లనే కాకుండా మీ అవసరం, అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి తుది నిర్ణయం తీసుకోండి.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?