KGF Chapter 2: రాకీబాయ్ స్టామినా.. కేజీఎఫ్ చాఫ్టర్ 2 థియేటర్‌లో కాయిన్స్ వర్షం కురిపించిన ప్రేక్షకులు..

ఒక్క సినిమా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలను షేక్ చేస్తుంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకొని కలెక్షన్స్ సునామి క్రియేట్ చేస్తుంది.

KGF Chapter 2: రాకీబాయ్ స్టామినా.. కేజీఎఫ్ చాఫ్టర్ 2 థియేటర్‌లో కాయిన్స్ వర్షం కురిపించిన ప్రేక్షకులు..
Kgf 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 21, 2022 | 6:54 AM

ఒక్క సినిమా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలను షేక్ చేస్తుంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకొని కలెక్షన్స్ సునామి క్రియేట్ చేస్తుంది. కేజీఎఫ్ చాఫ్టర్ 2(KGF Chapter 2) ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాస్తూ.. దూసుకుపోతుంది ఈ కన్నడ సినిమా.. మొదటి పార్ట్‌ను మించి కేజీఎఫ్ 2 భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. కేజీఎఫ్ 2 సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు.. యశ్ నటన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ మాత్రమే కాదు.. నార్త్ ఆడియన్స్ నుంచి కేజీఎఫ్ 2 సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది.

టాప్ హీరోలను సైతం వెనక్కి నెట్టి దూసుకుపోతున్నాడు రాకీ భాయ్. కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో అన్ని భాషల్లో స్టార్ హీరోగా ఎదిగాడు యష్. ఇప్పుడు కేజీఎఫ్ చాఫ్టర్ 2 తో మరోసారి  తన స్టామినా ఏంటో చూపించాడు. ఈ మూవీ 600 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిందని రానున్న రోజుల్లో 1000 కోట్ల ని ఈ మూవీ అవలీలగా అధిగమించే అవకాశం వుందని ట్రేడ్ పండితులు. ఇక ఉత్తరాదిలో ఇప్పడు యష్ క్రేజీ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే..తాజాగా ఓ థియేటర్లో సినిమా ప్రదర్శన సందర్భంగా సినిమా చివర్లో ఏకంగా ప్రేక్షకులు రూపీ కాయిన్స్ ని వెదజల్లారు. ఈవీడియోను రవీనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 Movie: ఎఫ్ 3 సింగిల్ సాంగ్‏కు భారీ రెస్పాన్స్.. గంటల్లోనే మిలియన్ వ్యూస్..

Viral Photo: క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి యూత్ ఫెవరేట్.. అమ్మడు ఆ పేరుతో చాలా స్పెషలండోయ్.. గుర్తుపట్టండి..

Ante Sundaraniki: నజ్రియా ఎవరి ఫోన్లు ఎత్తలేదు.. కానీ అందుకు థ్యాంక్స్.. హీరో నాని ఆసక్తికర కామెంట్స్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!