Viral Photo: క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి యూత్ ఫెవరేట్.. అమ్మడు ఆ పేరుతో చాలా స్పెషలండోయ్.. గుర్తుపట్టండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా

Viral Photo: క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి యూత్ ఫెవరేట్.. అమ్మడు ఆ పేరుతో చాలా స్పెషలండోయ్.. గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 20, 2022 | 8:57 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా.. తమ అభిమాన స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఈ త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఓ చిన్నారి ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. పైన ఫోటోలో చూస్తున్నారు కద. క్యూట్ క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‏లో స్టార్ హీరోయిన్. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అబ్బాయిల్లో మాత్రం యమ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో మీమ్స్ రాయుళ్లకు ఈ ముద్దుగుమ్మ చెప్పిన డైలాగ్స్ తెగ పనికొచ్చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ట్రెండ్ సెట్టర్. ఓ పేరుతో తెగ ఫేమస్.. ఎవరో గుర్తుపట్టండి..

ఆ క్యూట్ చిన్నారి మరెవరో కాదండోయ్.. డీజే టిల్లును ముప్పుతిప్పలు పెట్టిన అందాల రాధిక.. నేహ శెట్టి. మెహబూబా సినిమాతో తెలుగు పరిచయమైన నేహ శెట్టి.. గల్లిరౌడీ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇటీవల యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో రాధిక పేరుతో తెగ ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు. రాధికా అంటూ టిల్లు చెప్పే డైలాగ్స్ నెట్టింట్లో యమ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే.

Also Read: Ashokavanamlo Arjuna Kalyanam: ముప్పై ఏళ్ళు దాటిన అర్జునుడి పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న

అశోకవనంలో అర్జున కళ్యాణం ట్రైలర్..

KGF Chapter 2: ఇదెక్కడి మాస్ మావ.. అంత పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఇలా వాడేశారేంట్రా..!

Gangubai Kathiawadi: ఓటీటీలో సందడి చేయనున్న గంగూబాయి.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..