మెగాస్టార్‌ సినిమాలో రమ్యకృష్ణ !

మెగాస్టార్​ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.  కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది.

మెగాస్టార్‌  సినిమాలో రమ్యకృష్ణ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 30, 2020 | 6:45 AM

మెగాస్టార్​ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.  కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ‘ఆచార్య’  కంప్లీట్ అయ్యాక మలయాళ సినిమా ‘లూసిఫర్’​ తెలుగు రీమేక్​ పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్​ దీనికి సంబంధించిన పనులు చూస్తున్నారని చిరు ఇటీవలే తెలిపారు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో సీనియర్​ నటి రమ్యకృష్ణ కనిపించనుందని టాక్​. ఇప్పటికే మూవీ యూనిట్ ఆమెతో చర్చలు జరపగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. గతంలో ‘అల్లుడు మజాకా’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ఇద్దరు మిత్రులు’ తదితర సినిమాల్లో కలిసి నటించారు చిరు-రమ్యకృష్ణ. అప్పట్లో ఈ జోడీకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read :  నెల్లూరులో భారీ చోరీ, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులమంటూ

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు