AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda Movie: థియేటర్స్ దెబ్బేసినా.. ఓటీటీలో మాత్రం ట్రెండింగ్‌లో స్కంద..

థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ ను రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అఖండ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి చేసిన సినిమా కావడంతో స్కంద మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లోకి వెళ్లాయి.

Skanda Movie: థియేటర్స్ దెబ్బేసినా.. ఓటీటీలో మాత్రం ట్రెండింగ్‌లో స్కంద..
Skanda
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2023 | 7:57 AM

Share

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలో ఓటీటీలో సందడి చేయడం కామనే .. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీకి వచ్చేస్తుంటే.. మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చాలా సినిమాలు ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ ను రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అఖండ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి చేసిన సినిమా కావడంతో స్కంద మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లోకి వెళ్లాయి. కానీ థియటర్స్ కు వచ్చేసరికి ఆ అంచనాలను అందుకోలేక పోయింది స్కంద.

రామ్ పోతినేని మాస్ అవతార్ లో కనిపించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అలాగే రామ్ డ్యూయల్ రోల్ లో కనిపించాడు ఈ సినిమాలో.. అయితే ఈ మూవీ పై ట్రోల్స్ కూడా భారీగా వచ్చాయి. సినిమాలో కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉండటంతో ఈ మూవీ పై ట్రోల్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. సినిమా కు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం పర్లేదు అనిపించుకున్నాయి.

ప్రస్తుతం స్కంద సినిమా డిస్ని హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో సినిమా చూడని వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా చూడటాన్ని ఎగబడుతున్నారు. కొత్త సినిమా పైగా ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చూసే ఛాన్స్ కావడంతో జనాలు స్కంద సినిమాను తెగ చూస్తున్నారు. దాంతో ఈ మూవీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటుంది ఈ మాస్ మాసాల మూవీ. థియేటర్ లో దెబ్బేసిన ఓటీటీలో ఇలా ట్రెండ్ అవ్వడంతో ఫ్యాన్స్ కాస్త ఖుష్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి