Ram Charan: ఉమెన్స్ డే స్పెషల్‌.. అమ్మ కోసం గరిటె పట్టుకున్న రామ్‌ చరణ్.. ఏమేమి వండాడో తెలుసా? వీడియో

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి8) సందర్భంగా అందరూ తమ కుటుంబంలోని మహిళలతో సహా స్త్రీలందరికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు కూడా తమ తల్లులు, అక్కా చెల్లెళ్లు తదితరులకు వుమెన్స్ డే విషెస్ తెలిపారు. ఇదే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెఫ్ అవతారమెత్తాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గరిటె పట్టుకుని తన ఇంట్లోని ఆడవారి కోసం రుచికరమైన వంటకాలు చేసి పెట్టాడు.

Ram Charan: ఉమెన్స్ డే స్పెషల్‌.. అమ్మ కోసం గరిటె పట్టుకున్న రామ్‌ చరణ్.. ఏమేమి వండాడో తెలుసా? వీడియో
Ram Charan
Follow us

|

Updated on: Mar 09, 2024 | 9:17 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి8) సందర్భంగా అందరూ తమ కుటుంబంలోని మహిళలతో సహా స్త్రీలందరికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు కూడా తమ తల్లులు, అక్కా చెల్లెళ్లు తదితరులకు వుమెన్స్ డే విషెస్ తెలిపారు. ఇదే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెఫ్ అవతారమెత్తాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గరిటె పట్టుకుని తన ఇంట్లోని ఆడవారి కోసం రుచికరమైన వంటకాలు చేసి పెట్టాడు. సురేఖతో కలిసి చెర్రీ ఇంట్లో వంటలు చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన. మొదట రామ్ చరణ్ వంట చేస్తుంటే, ఉపాసన ఏమో ఇదంతా వీడియో తీస్తుంది. ఆ తర్వాత ‘అత్తమ్మ గారండీ ఈ రోజు మీ కిచెన్ లో ఏం అయితుంది అంటే, సురేఖ.. ఏమవుతుంది, దోస అయితుంది, నా కొడుకు నా కోసం వండుతున్నాడు. ఉమెన్స్ డే అని ఇవాళ తనే మనందరికీ వండుతున్నాడు అని చెప్పింది. దీంతో ఉపాసన.. రోజూ ఉమెన్స్ డే ఉంటే ఎంత బాగుండు అంటుంది. ఇక చరణ్ వంట చేస్తుంటే ఏం వండుతున్నావు అని అడగ్గా.. దోస, పన్నీర్ టిక్కా మా అమ్మ కోసం’ అని చెప్పాడు చెర్రీ.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. చెఫ్ అవతారంలో రామ్ చరణ్ చాలా బాగున్నాడంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు .క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్ భామ కియారా అద్వానీ మరోసారి చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో లేదా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వంట గదిలో రామ్ చరణ్, సురేఖ.. వీడియో

అత్తమ్మకు, అంజనమ్మకు శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ