AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమన్నా ప్రధాన పాత్రలో.. ‘రాజు గారి గది 3’ ప్రారంభం

హారర్ కామెడీగా తెరకెక్కి టాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించిన ‘రాజు గారి గది’ సిరీస్‌లో మూడో చిత్రం రాబోతోంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా.. అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, హరితేజ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ […]

తమన్నా ప్రధాన పాత్రలో.. ‘రాజు గారి గది 3’ ప్రారంభం
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 20, 2019 | 10:36 AM

Share

హారర్ కామెడీగా తెరకెక్కి టాలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించిన ‘రాజు గారి గది’ సిరీస్‌లో మూడో చిత్రం రాబోతోంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా.. అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, హరితేజ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని దర్శకుడు ఓంకార్ వెల్లడించారు. అలాగే ఈ చిత్రానికి ప్రముఖ రచయిత బుర్రా మాధవ్ మాటలు అందిస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారని ఆయన తెలిపారు. కాగా ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!