5

బీర్లు తాగినందుకే.. ఆ సినిమా అవకాశం పోగొట్టుకున్నా..!

‘రక్తచరిత్ర, లయన్, లెజెండ్’ సినిమాలతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే.. తక్కువ కాలంలో.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో.. పాటు అభినయంతో తక్కువ కాలంలోనే.. అవకాశాలు రాబట్టుకుంటోంది. తెలుగు, హిందీతో పాటు, దక్షిణాది చిత్రాల్లోనూ నటిగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. సెప్టెంబర్ 7 శనివారం.. పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. కొద్ది కాలంలోనే.. గుర్తింపు తెచ్చుకున్న ఆప్టే.. కాస్టింగ్ కౌచ్‌ విషయంలో సంచలన ఆరోపణలు చేసింది. ఓ […]

బీర్లు తాగినందుకే.. ఆ సినిమా అవకాశం పోగొట్టుకున్నా..!
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 7:48 PM

‘రక్తచరిత్ర, లయన్, లెజెండ్’ సినిమాలతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే.. తక్కువ కాలంలో.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో.. పాటు అభినయంతో తక్కువ కాలంలోనే.. అవకాశాలు రాబట్టుకుంటోంది. తెలుగు, హిందీతో పాటు, దక్షిణాది చిత్రాల్లోనూ నటిగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. సెప్టెంబర్ 7 శనివారం.. పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

కొద్ది కాలంలోనే.. గుర్తింపు తెచ్చుకున్న ఆప్టే.. కాస్టింగ్ కౌచ్‌ విషయంలో సంచలన ఆరోపణలు చేసింది. ఓ దక్షిణాది యాక్టర్.. తనను ఇబ్బంది పెట్టాడని బహిర్గతంగా.. మీడియా ముందు ధైర్యంగా బయటపెట్టింది. అలాగే.. ‘పార్చెడ్’ అనే సినిమాలో నగ్నంగా నటించి వార్తల్లోకెక్కింది. కాగా.. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది.

అలా.. ఒకసారి బీర్లు తాగా బాగా.. లావెక్కిపోయానని.. అందుకే ‘వీక్కీ డోనర్’ అనే మంచి సినిమాను మిస్‌ అయినట్టు చెప్పింది. అలాగే.. తనకు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల అవకాశాలు రాబట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని.. డబ్బు కోసం కొన్ని అభ్యకర చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని రాధిక చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని.. సినిమా అవకాశాలు కూడా బాగా వస్తున్నాయని చెప్పింది రాధికా ఆప్టే.

ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్'.. అమితాబ్‌పై ఆగ్రహం
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్'.. అమితాబ్‌పై ఆగ్రహం
ICC World Cup: వన్డే ప్రపంచకప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం రండి..
ICC World Cup: వన్డే ప్రపంచకప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం రండి..
'ఆ బర్రె పిల్ల రతికకు నేనేం అన్యాయం చేశాను' రైతు బిడ్డ ఎమోషనల్
'ఆ బర్రె పిల్ల రతికకు నేనేం అన్యాయం చేశాను' రైతు బిడ్డ ఎమోషనల్
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీ
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీ
బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తాజా రేట్లు ఇవే..
బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తాజా రేట్లు ఇవే..
ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్‌చరణ్‌ పూజలు.. అయ్యప్ప దీక్షవిరమణ
ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్‌చరణ్‌ పూజలు.. అయ్యప్ప దీక్షవిరమణ
'నీ ఆనందం కోసం ఎందాకైనా వెళ్తా'.. మౌనికకు మనోజ్ బర్త్ డే విషెస్
'నీ ఆనందం కోసం ఎందాకైనా వెళ్తా'.. మౌనికకు మనోజ్ బర్త్ డే విషెస్
Actress: చీరలో చూపుతిప్పుకోనివ్వని అందం.. ఎవరో గుర్తుపట్టారా?
Actress: చీరలో చూపుతిప్పుకోనివ్వని అందం.. ఎవరో గుర్తుపట్టారా?
ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ శుక్రవారం 27 సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ శుక్రవారం 27 సినిమాలు, సిరీస్‌లు
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మంగ్లీ.. అసలు విషయం చెప్పేసిన సింగర్
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మంగ్లీ.. అసలు విషయం చెప్పేసిన సింగర్