AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ఇది సర్ పుష్పగాడి బ్రాండ్.. చరిత్ర సృష్టించిన బన్నీ.. పుష్ప 2 ఫస్డ్ డే కలెక్షన్స్ ఎంతంటే..

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంచనాలకు మించి వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో బన్నీ నట విశ్వరూపం చూసి ఫిదా అవుతున్నారు సినీ లవర్స్. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లును అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

Pushpa 2: ఇది సర్ పుష్పగాడి బ్రాండ్.. చరిత్ర సృష్టించిన బన్నీ.. పుష్ప 2 ఫస్డ్ డే కలెక్షన్స్ ఎంతంటే..
Pushpa 2
Rajitha Chanti
|

Updated on: Dec 06, 2024 | 7:09 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేస్తుంది. ముందు నుంచి మేకర్స్ చెప్పినట్లుగానే మొదటి రోజే వసూళ్లు సునామీ సృష్టించింది ఈ మూవీ. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ బద్దలు కొట్టింది ఈ చిత్రం. ఇక తాజాగా మొదటి రోజే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ సృష్టించింది. వరల్డ్ వైడ్ గా పుష్ప 2 మొదటి రోజు 294 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు పుష్ప 2 నిర్మాతలు.

భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ చిత్రం సాధించని విధంగా తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయంలో ఇండియా నెం.1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. అలాగే బన్నీ దెబ్బకు బాలీవుడ్ టాప్ రికార్డ్స్ సైతం గల్లంతయ్యాయి. పుష్ప 2 చిత్రం హిందీలో 72 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఈ వీకెండ్ పుష్ప 2 వసూళ్లు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్ లో పుష్పరాజ్ మానియా కంటిన్యూ అవుతుంది.

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో బన్నీ తన నటవిశ్వరూపం చూపించారు. ఈ చిత్రంలో బన్నీ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ గూస్ బంప్స్ అంటూ ఇప్పటికే అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్