Liger: ‘లైగర్ షూట్ చేస్తున్నప్పుడు మైక్ టైసన్ భార్య ఆ మాట అనేసింది’.. పూరి చెప్పిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఈ క్రమంలో తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్.. పూరి జగన్నాథ్ ను ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో లెజెండ్ మైక్ టైసన్‏ను ఎలా తీసుకున్నారంటూ ? ప్రశ్నించారు సుక్కు.

Liger: 'లైగర్ షూట్ చేస్తున్నప్పుడు మైక్ టైసన్ భార్య ఆ మాట అనేసింది'.. పూరి చెప్పిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Puri
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 24, 2022 | 7:29 PM

లైగర్ (Liger) చిత్రం ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సౌత్ టూ నార్త్ ప్రధాన నగరాల్లో ఫ్యాన్ డమ్ టూర్ అంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది చిత్రయూనిట్. డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న ఈ మూవీలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. అలాగే నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇక రేపు ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా లైగర్ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్.. పూరి జగన్నాథ్ ను ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో లెజెండ్ మైక్ టైసన్‏ను ఎలా తీసుకున్నారంటూ ? ప్రశ్నించారు సుక్కు.

పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. “మైక్ టైసన్ లాంటి వ్యక్తితో ఈ పాత్ర చేయిస్తే బాగుంటుందనిపించింది. ఆ తర్వాత ఆయనతో చేయవచ్చు కదా అనిపించింది. నేను అనుకున్న విషయాన్ని ఛార్మికి చెప్పాను. ఆమె దాదాపు ఒక సంవత్సరం కష్టపడి అతడిని ఒప్పించింది. మైక్ టైసన్ షూట్ కు వచ్చి కూర్చునే వరకు మాపై మాకే నమ్మకం లేదు. టైసన్ వచ్చాడా ?.. చేస్తున్నాడా ? అనిపించింది. ఎంతో సరదాగా ఉంటాడు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. అయితే సినిమా షూట్ చేస్తున్న సమయంలో ఆయన భార్య మాట్లాడుతూ.. నా భర్త ఫైటర్.. యాక్టర్ కాదు అని చెప్పింది” అన్నారు.

ఈ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే ఈ మూవీలో కొన్నిసార్లు నటీనటులు లేకుండానే సీన్స్ చేసేసాను అంటూ చెప్పుకొచ్చారు పూరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!