AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: లేడీ గెటప్‏లో ఉన్న ఈ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టండి.. మనందరికి సుపరిచితమే.. నటనలో సాటిలేరు..

పైన ఫోటోను చూశారు కదా..అచ్చం అమ్మాయిలాగా కనిపిస్తున్న ఈ నటుడు ఎవరో గుర్తుపట్టండి. ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. వాస్తవానికి బీటౌన్ నటుడు అయిన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గుర్తుపట్టండి.

Viral Photo: లేడీ గెటప్‏లో ఉన్న ఈ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టండి.. మనందరికి సుపరిచితమే.. నటనలో సాటిలేరు..
Actor
Rajitha Chanti
|

Updated on: Aug 24, 2022 | 3:28 PM

Share

భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటీనటులు అనేకమంది ఉన్నారు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తుంటారు. ఈ పాత్రలో వారు చేస్తే బాగుండేది..ఇంకా సరిగ్గా వచ్చేది అనే ఆలోచనను ప్రతి ప్రేక్షకుడికి మదిలో కలిగేలా నటించి మెప్పించారు. వారు పోషించే పాత్రలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. సౌత్ ఇండస్ట్రీలో అలాంటి నటులు ఎక్కువగానే ఉన్నారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటులు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. అలాగే బాలీవుడ్ లోనూ అలాంటి నటుల్లోనూ ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. తాజాగా అతను ఓ సినిమాలో వేసిన లేడీ గెటప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆయన లుక్ చూసి నిజంగానే ఆయనేనా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పైన ఫోటోను చూశారు కదా..అచ్చం అమ్మాయిలాగా కనిపిస్తున్న ఈ నటుడు ఎవరో గుర్తుపట్టండి. ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. వాస్తవానికి బీటౌన్ నటుడు అయిన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గుర్తుపట్టండి.

ఆయన మరెవరో కాదు.. ఫేమస్ నటుడు నవాజ్జుద్దీన్ సిద్ధిఖీ. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం హడ్డీ. రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నవాజ్జుద్దీన్ స్త్రీ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. లేడీ గెటప్‏లో ఆయనను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అచ్చం స్త్రీ రూపంలో మరింత అందంగా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు నవాజ్జుద్దీన్ అచ్చం ప్రముఖ నటి అర్చన పురాణ్ సింగ్ మాదిరిగానే ఉన్నారంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నవాజ్జుద్దీన్ ఫోటోను తనతో పోల్చడంపై సదరు నటి అర్చన పురాణ్ సింగ్ స్పందించారు. అతడితో తనను పోల్చడం గొప్ప అభినందన అని అన్నారు.

Nawazuddin

Nawazuddin

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం