Pushpa 2: పుష్ప 2లో సాయి పల్లవి ?.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..

ఇటీవలే పూజా కార్యక్రమాలతో జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకాబోతుంది. అయితే ఈ సెకండ్ పార్ట్ గురించి గత కొద్ది

Pushpa 2: పుష్ప 2లో సాయి పల్లవి ?.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2022 | 4:00 PM

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప (Pushpa 2) సినిమా బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఐకాన్ స్టా్ర్ అల్లు అర్జున్.. నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం కంటెంట్ మాత్రమే కాకుండా ఈ మూవీలోని సాంగ్స్ సైతం ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సిక్వెల్‏గా రాబోతున్న పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇటీవలే పూజా కార్యక్రమాలతో జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకాబోతుంది. అయితే ఈ సెకండ్ పార్ట్ గురించి గత కొద్ది రోజులుగా పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపించింది. అయితే ఈ అప్డేట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే ఈ మూవీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) సైతం కీలకపాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు చిత్ర నిర్మాత వై రవిశంకర్.

ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశంకర్ మాట్లాడుతూ.. పుష్ప 2లో అల్లు అర్జున్, రష్మిక సరికొత్త లుక్ లో కనిపించనున్నారని తెలిపారు. వీరిద్దరి లుక్ పార్ట్ 1 మాదిరిగానే ఉంటాయని..కానీ కొద్దిగా మార్పులు ఉంటాయన్నారు. సెప్టెంబర్ 22 నుంచి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. అలాగే పుష్ప 2లో సాయి పల్లవి నటించనున్నట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!