Shriya Saran: ఎట్టకేలకు కూతురు ముఖం రివీల్ చేసిన శ్రియా.. బుజ్జాయి ఎంత క్యూట్‏గా ఉందో..

అయితే ఎప్పుడు తన కూతురు ముఖం చూపించకుండా దాచేస్తున్న శ్రియా.. ఈసారి తన కూతురు ముఖాన్ని రివీల్ చేసింది.

Shriya Saran: ఎట్టకేలకు కూతురు ముఖం రివీల్ చేసిన శ్రియా.. బుజ్జాయి ఎంత క్యూట్‏గా ఉందో..
Shriya
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2022 | 2:50 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) స్థానం ప్రత్యేకం. ఇష్టం సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తక్కువ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని మెప్పించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రియా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సహయనటిగా కీలకపాత్రలలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తన కూతురుతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. తన కూతురు రాధ, భర్త ఆండ్రీ కొస్చీవ్‏తో కలిసి శ్రియా టుస్కానీ పర్యటనలో ఉంది. తన కూతురుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్.. వీడియోస్ ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. నేను ఈ టుస్కానీలోని సూర్యకాంతిని కెమెరాలో బంధించాను. అవి మీకు జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. మీరోజును మరింత ప్రకాశవంతం చేస్తాయని ఆశిస్తున్నాను అంటూ తన భర్త తీసిన ఫోటోస్ షేర్ చేసుకుంది శ్రియా. అయితే ఎప్పుడు తన కూతురు ముఖం చూపించకుండా దాచేస్తున్న శ్రియా.. ఈసారి తన కూతురు ముఖాన్ని రివీల్ చేసింది.

తన తల్లి ముఖాన్ని చూస్తూ ఎంతో సంతోషంతో నవ్వులు చిందిస్తూ ముద్దుగా ఉంది శ్రియా కూతురు రాధ. తన కూతురుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు శ్రియా తన కూతురి ఫోటోస్ రివీల్ చేసింది. కానీ ఎప్పుడు ముఖం చూపించకుండా జాగ్రత్త పడింది. 2018లో రష్యా టెన్నిస్ ప్లేయర్ అండ్రీ కోస్చీవ్‏ను వివాహం చేసుకుంది. వీరికి 2020లో పాప జన్మించింది. ప్రస్తుతం శ్రియా రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రియా మధుమతి పాత్రలో కనిపిచంనుంది. అలాగే హిందీలో తెరకెక్కుతున్న దృశ్యం 2లోనూ నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..