నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా.. ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. సినిమా కోసం నటీనటులు తక్కువగా పనిచేస్తారు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లైన్ మెన్ వరకు దాదాపు 14 -15 గంటలు అక్కడే వర్క్ చేస్తారు. వాళ్ల కోసమే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలనుకుంటున్నాను అని తెలిపింది.