AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను గనుక నోరు విప్పితే.. దర్శకుడికి ప్రియా వార్నింగ్

మలయాళ చిత్రం ఒరు ఆధార్ లవ్‌కు విడుదలకు ముందే క్రేజ్ రావడానికి కారణం ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ మూవీ నుంచి విడుదలైన ఓ పాటలో కన్నుగీటే సన్నివేశం అందరినీ ఆకట్టుకోవడంతో ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే విడుదల తరువాత సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ప్రియ వలనే ఇలా జరిగిందంటూ దర్శకుడు ఒమర్ లులూ ఆరోపణలు చేశాడు. ఆమె వీడియో వైరల్ అవ్వడం వల్లే సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి వచ్చిందని, అందుకే […]

నేను గనుక నోరు విప్పితే.. దర్శకుడికి ప్రియా వార్నింగ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 12, 2019 | 7:36 AM

Share

మలయాళ చిత్రం ఒరు ఆధార్ లవ్‌కు విడుదలకు ముందే క్రేజ్ రావడానికి కారణం ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ మూవీ నుంచి విడుదలైన ఓ పాటలో కన్నుగీటే సన్నివేశం అందరినీ ఆకట్టుకోవడంతో ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే విడుదల తరువాత సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ప్రియ వలనే ఇలా జరిగిందంటూ దర్శకుడు ఒమర్ లులూ ఆరోపణలు చేశాడు. ఆమె వీడియో వైరల్ అవ్వడం వల్లే సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి వచ్చిందని, అందుకే తన మూవీ పరాజయం పాలైందని ఒమర్ అన్నాడు. అంతేకాకుండా క్రేజ్ వచ్చిన తరువాత ప్రియ తనకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని పేర్కొన్నాడు.

దీంతో ఈ వ్యాఖ్యలపై ప్రియా తీవ్రస్థాయిలో స్పందించింది. తాను గనుక నోర్పు విప్పితే విమర్శలు చేసేవారి పరువు ఏమవుతుందో ఆలోచించుకోవాలని హెచ్చరించింది. అసలేం జరిగిందో బయటపెడితో ఎవరికీ పేరు ప్రతిష్టలు మిగలవని స్పష్టం చేసింది. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని తనపై వస్తున్న విమర్శలన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని పేర్కొంది.

Follow Us
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?
ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?
స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?
స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు
గుండెపోటుకు చెక్ పెట్టే గుప్పెడు పల్లీలు..ఆ తీవ్రమైన సమస్యకు ఔషధం
గుండెపోటుకు చెక్ పెట్టే గుప్పెడు పల్లీలు..ఆ తీవ్రమైన సమస్యకు ఔషధం
కూరలో ఉప్పు ఎక్కువైందా..? చిటికెలో సెట్ చేసే అద్భుతమైన చిట్కాలు..
కూరలో ఉప్పు ఎక్కువైందా..? చిటికెలో సెట్ చేసే అద్భుతమైన చిట్కాలు..
ధన మహార్ధశ.. జూలై వరకు తిరుగులేని జీవితం వీరిదే..పట్టింది బంగారమే
ధన మహార్ధశ.. జూలై వరకు తిరుగులేని జీవితం వీరిదే..పట్టింది బంగారమే
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ.. వడ్డే నవీన్ మూవీ ఎలా ఉందంటే?
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ.. వడ్డే నవీన్ మూవీ ఎలా ఉందంటే?
తలరాత మారే టైమ్ వచ్చింది.. ఆగస్టు వరకు వీరికి అదృష్టం
తలరాత మారే టైమ్ వచ్చింది.. ఆగస్టు వరకు వీరికి అదృష్టం