వానల్లో కూడా మందారం గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఈ టిప్స్ చాలు!
Prasanna Yadla
19 June 2026
Pic credit - Pinterest
వానల్లో కూడా మీ ఇంటి మందారం చెట్టు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఈ టిప్స్ పాటిస్తే మంచి ఫలితం
మందారం
వానాకాలంలో మందారం మొక్కకు నీరు తక్కువగా పోయాలి అలాగే మొక్క దగ్గర నిల్వ కాకుండా చూసుకోవాలి
నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి
ఇంకా ఎండిపోయిన కొమ్మలు, పాత ఆకులను కూడా క్రమం తప్పకుండా వీటిని తొలగిస్తూ ఉండాలి
ఎండిపోయిన కొమ్మలు
నెలకొకసారైనా కంపోస్ట్ లేదా పశువుల ఎరువును వేస్తె మొక్క బలంగా అవుతుంది
ఎరువును వేయాలి
ఇంకా అరటి తొక్కల పొడిని కూడా ఈ మొక్క చుట్టూ బాగా చల్లాలి ఇలా చేస్తే పూలు బాగా వస్తాయి.
అరటి తొక్కల పొడి
ఇంకా చెప్పాలంటే మొక్కకు రోజూ కనీసం 4-5 గంటలు పాటు సూర్యరశ్మి అందేలా చూడాలి
4-5 గంటలు పాటు సూర్యరశ్మి
అలాగే వర్షాల వల్ల వచ్చిన క్రిమి కీటక పురుగులను వేపనూనె స్ప్రేతో చేస్తే అవి నశిస్తాయి
క్రిమి కీటక పురుగులను
అలాగే, పూలు రాని కొమ్మల చివరలను అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉండాలి
కొమ్మలను కత్తిరిస్తూ ఉండాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి