AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధన మహార్ధశ.. జూలై వరకు తిరుగులేని జీవితం వీరిదే.. పట్టింది బంగారమే..

జ్యోతిష్య శాస్త్రంలో జూలై నెలలో దాదాపు ఐదు గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకుంటున్నాయి. ఇవి పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. అన్నింటా శుభ ఫలితాలు తీసుకరానుంది. అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

Samatha J
|

Updated on: Jun 19, 2026 | 7:29 PM

Share
జూలై నెలలో శుక్ర గ్రహం, బుధ గ్రహం, సూర్యుడు, శని గ్రహాలు తమ దిశను మార్చుకుంటున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి జూలై వరకు తిరుగులేని రాజయోగం పట్టనుంది. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి నాలుగు గ్రహాల కలయిక వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా వీరికి ఈ నెల మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా బెస్ట్ సమయం. వీరు తమ పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే ఛాన్స్ ఉంది.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ప్రేమలో ఉన్న వారు పెద్దలను ఒప్పించి, వివాహం చేసుకునే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం.

4 / 5
తుల రాశి : జూలై మంత్ తుల రాశి వారికి  చాలా అద్భుతంగా ఉంటుంది. సమయానుగుణంగా పనులను పూర్తి చేసుకుంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి తమ పనులను వాయిదా వేసుకుంటూ వస్తున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. డబ్బు పరంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది

5 / 5
Follow Us
రాణుల కాలం నాటి ఈ 5 చిట్కాలతో అందాన్ని ఈజీగా పెంచుకోండి

జూలై 10 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..

సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..

మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి