5

ఆ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రకాష్ రాజ్!

తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్నేహితులుగా చెలామణి అయ్యేవారిలో.. ఒకరు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రకాష్ రాజ్, ప్రతిభావంతులైన దర్శకుడు కృష్ణ వంశీ. వీరిద్దరికి కొన్నేళ్లుగా మాటలు లేనప్పటికీ, వారు గోవిందుడు అండరివాడేలే సినిమా టైం లో రాజీ పడ్డారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. కృష్ణ వంశీ రాబోయే సినిమా రంగమార్తాండలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. […]

ఆ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రకాష్ రాజ్!
Follow us

| Edited By:

Updated on: Dec 14, 2019 | 5:32 AM

తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్నేహితులుగా చెలామణి అయ్యేవారిలో.. ఒకరు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రకాష్ రాజ్, ప్రతిభావంతులైన దర్శకుడు కృష్ణ వంశీ. వీరిద్దరికి కొన్నేళ్లుగా మాటలు లేనప్పటికీ, వారు గోవిందుడు అండరివాడేలే సినిమా టైం లో రాజీ పడ్డారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. కృష్ణ వంశీ రాబోయే సినిమా రంగమార్తాండలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన నటుడు మాత్రమే కాదు, సెట్స్‌లో దర్శకుడికి ఏమి అవసరమో సూచనలు ఇచ్చే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా మారారు.