దూకుడు స్టార్ట్..’సాహో’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్

బ్లాక్ బాస్టర్ ‘బాహుబలి’ తర్వాత  ప్రభాస్ కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న మోస్ట్ వాంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహో’. ‘బాహుబలి’ లాంటి హిట్ మూవీ తర్వాత కేవలం ఒకే ఒక సినిమా తీసిన యంగ్ డైరెక్టర్ సుజిత్‌కు ప్రభాస్ అవకాశం ఇవ్వడం నిజంగా గ్రేట్ థింగ్. సినిమా అవుట్ పుట్ కూడా బాగా వస్తున్నట్టు టాక్. ఇటీవల వచ్చిన టీజర్ కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. మరోవైపు బిజినెస్‌లోనూ దుమ్ము రేపుతోంది సాహో. బాహుబలి రికార్డులు బ్రేక్ […]

దూకుడు స్టార్ట్..'సాహో' ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్
Follow us

|

Updated on: Jun 19, 2019 | 1:46 PM

బ్లాక్ బాస్టర్ ‘బాహుబలి’ తర్వాత  ప్రభాస్ కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న మోస్ట్ వాంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహో’. ‘బాహుబలి’ లాంటి హిట్ మూవీ తర్వాత కేవలం ఒకే ఒక సినిమా తీసిన యంగ్ డైరెక్టర్ సుజిత్‌కు ప్రభాస్ అవకాశం ఇవ్వడం నిజంగా గ్రేట్ థింగ్. సినిమా అవుట్ పుట్ కూడా బాగా వస్తున్నట్టు టాక్. ఇటీవల వచ్చిన టీజర్ కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉంది.

మరోవైపు బిజినెస్‌లోనూ దుమ్ము రేపుతోంది సాహో. బాహుబలి రికార్డులు బ్రేక్ చేయడం మళ్లీ రాజమౌళి వల్లే సాధ్యం అన్న ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ సాహో రేంజ‌్‌ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు ప్రభాస్. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ‘సాహో’ప్రీ రిలీజ్ బిజినెస్ 255 కోట్ల దాకా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ ఖాన్స్, దిగ్గజ హీరోలు నటించిన మల్టీ స్టారర్ మూవీస్‌కి కూడా రాని క్రేజ్ సొంతం చేసుకున్న ‘సాహో’ ఆగస్ట్ 15న చేయబోయే సునామీని ఉహించడం కష్టమే. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 120 కోట్ల టార్గెట్ చేసినట్టుగా వినికిడి. అంటే ‘బాహుబలి’ రాబట్టిన 115 కోట్ల షేర్‌ని కేవలం ఏపి తెలంగాణాలోనే సాహో రాబట్టాల్సి ఉంటుంది. అటు ఓవర్సీస్ లోనూ ఇటు పక్క రాష్ట్రాలలోనూ ‘సాహో’ బిజినెస్ హద్దు లేకుండా సాగుతోంది.

ఇదంతా చూస్తుంటే..’నాన్ బాహుబలి’ రికార్డ్స్ బీట్ చేసి త్వరలోనే  ‘నాన్ సాహో’ రికార్డ్స్ అనే కొత్త బెంచ్ మార్క్ టాలీవుడ్‌లో రైజ్ అయ్యేలా ఉంది. ఈ సినిమా హిట్‌లో టాలీవుడ్ అంటే..వాళ్లు గ్రేట్ మేకర్స్ అని పలు ఇండష్ట్రీలు అనుకునేంత స్థాయికి వెళ్లాలని మనమూ కోరుకుందాం.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..