తూతుకుడి జిల్లా సాతాన్కులం లాకప్ డెత్ కేసులో మధురై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2020లో లాక్డౌన్ సమయంలో షాపు సమయం మించి నడిపారన్న ఆరోపణలతో అరెస్టయిన తండ్రి కొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీలో మరణించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు, 9 మంది తమిళనాడు పోలీసులకు మరణ శిక్ష విధించింది.