AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుట్టాలొస్తే కొబ్బరి పాల అన్నం ఇలా చేసి పెట్టండి.. బిర్యానీని మించిన టేస్ట్

Coconut milk rice recipe in telugu: కొబ్బరి పాల అన్నం మీరు వినే ఉంటారు దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీ దక్షిణ భారత వంటల్లో చాలా ఫేమస్. ఇది టేస్టీ వంటకం కూడా. ముఖ్యంగా, కొబ్బరి పాలు దీనిలో వేయడం వలన ప్రత్యేకమైన రుచి వస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Apr 08, 2026 | 8:36 AM

Share
కొబ్బరి పాల అన్నం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీ  దక్షిణ భారత వంటల్లో చాలా ఫేమస్. ఇది రుచికరమైన వంటకం కూడా. ముఖ్యంగా, కొబ్బరి పాలు దీనిలో వేయడం వలన  ప్రత్యేకమైన రుచి వస్తుంది. మీ  ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు.

1 / 5
కావాల్సిన  పదార్దాలు: ఒక కప్పు బియ్యం, ఒక కప్పు కొబ్బరి పాలు, అర టేబుల్ స్పూన్  జీలకర్ర, నాలుగు లవంగాలు, 5 యాలకులు, దాల్చిన చెక్క, ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్,  నెయ్యి , నూనెను తీసుకోవాలి.

2 / 5
ముందుగా బియ్యాన్నికడిగి 10 నిముషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక పెద్ద పాత్రలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేసి కొద్దిగా   యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు కూడా వేయించి పచ్చి వాసన వచ్చే వరకు బాగా వేయించాలి.

3 / 5
ఆ తర్వాత కరివేపాకు ఆకులు, రెండు పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ రంగు వచ్చే వీటిని బాగా వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత బియ్యాన్ని కూడా  వేసి కొద్దిసేపు  ఉంచి గరిటెతో దానిని తిప్పాలి.

4 / 5
ఆ తర్వాత కొబ్బరి పాలు, నీరు కూడా వేసి, రుచిగా సరిపడా  ఉప్పు , ఒక స్పూన్  గరం మసాలా కూడా వేసి మిక్స్ అయ్యేలా  కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంటపై  బాగా ఉడికించాలి. చివర్లో  కొత్తిమీర వేసి వేడి వేడి తినడమే.

5 / 5
Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం

గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న

ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..

గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..

ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !

వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే

ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో