ఇదేం ట్విస్ట్.. సినిమాలకు స్టార్ హీరోయిన్ గుడ్ బై!
07 April 2026
Basha Shek
మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సినిమా తర్వాత కామాక్షికి వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో బిజీ బిజీగా మారిపోయిందీ అందాల తార.
మా ఊరి పొలిమేర 2, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, ఓం భీమ్ బుష్, షో టైమ్, లైలా తదితర సినిమాల్లో నటించింది కామాక్షి.
గతేడాది 12ఎ రైల్వే కాలనీలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది
అడివిశేష్, మృణాళ్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కామాక్షి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఒకప్పుడు అడివి శేష్ అంటే నాకు క్రష్ ఉండేదన్న కామాక్షి భాస్కర్ల ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపింది
ఇప్పుడు అడివి శేష్ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది కామాక్షి. ప్రస్తుతం ఈ కామెంట్స వైరల్ గా మారాయి.
అన్ని హంగులు పూర్తి చేసుకున్న డెకాయిట్ సినిమా ఏప్రిల్ 03న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో కామక్షి ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.
మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..