మాళవిక టాలీవుడ్ ఆశలు గల్లంతైనట్టేనా..
Rajeev
7 April 2026
మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాళవిక మోహనన్ 7 ఆగస్టు 1992న ముంబైలో జన్మించింది.
ఈ ముద్దుగుమ్మ 2013 సంవత్సరంలో “బట్టం బోలే” చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పెట్టా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
అదేవిధంగా బి. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన “తంగళన్”లో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది.
ఇక ఈ అమ్మడు నటించిన ఏకైక తెలుగు సినిమా రాజా సాబ్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది మాళవిక.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రాజా సాబ్ సినిమా తర్వాత మాళవిక టాలీవుడ్ లో బిజీ అవుతుందనుకుంటే సీన్ రివర్స్ అ
య్యింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?