Prabhas: రెబల్ స్టార్ట్ ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే ఇలానే ఉంటది.. దెబ్బకు అకౌంట్ డీయాక్టివేట్ చేసుకున్న దర్శకుడు..

బాహుబలి సినిమా అనే కాదు అంతకు ముందు ప్రభాస్ నటించిన సినిమాల సమయంలో డార్లింగ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ దెబ్బకు ఓ యంగ్ డైరెక్టర్ తన సోషల్ మీడియా అకౌంట్ ను డీయాక్టివేట్ చేసుకున్నాడు.

Prabhas: రెబల్ స్టార్ట్ ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే ఇలానే ఉంటది.. దెబ్బకు అకౌంట్ డీయాక్టివేట్ చేసుకున్న దర్శకుడు..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 19, 2023 | 4:18 PM

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్ ప్రపంచం మొత్తంగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. బాహుబలి సినిమా అనే కాదు అంతకు ముందు ప్రభాస్ నటించిన సినిమాల సమయంలో డార్లింగ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ దెబ్బకు ఓ యంగ్ డైరెక్టర్ తన సోషల్ మీడియా అకౌంట్ ను డీయాక్టివేట్ చేసుకున్నాడు. ఆ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు వెంకటేష్ మహా . కేరాఫ్ కంచరపాలెం సినిమా తో దర్శకుడిగా మారాడు వెంకటేష్ మహా.

ఈ డైరెక్టర్ కు వివాదాలు కొత్తేమీ కాదు.. గతంలో కేజీఎఫ్ సినిమా పై వివాదాస్పద కామెంట్స్ చేసి ఫ్యాన్స్ కోపానికి గురయ్యాడు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు. మరికొద్ది రోజుల్లో సలార్ సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమాను పోటీగా షారుఖ్ ఖాన్ డంకి సినిమా కూడా రిలీజ్ కానుంది.

అయితే నేను డంకి సినిమాను చూస్తాను అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశాడు వెంకటేష్ దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడ్డారు. టాలీవుడ్ డైరెక్టర్ అయ్యుండి. హిందీ సినిమాకు ముందు ప్రాధాన్యత ఇస్తావా అని ఫైర్ అయ్యారు. వెంకటేష్ మహా  తన సినిమా “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” రిలీజ్ టైం ప్రభాస్ చేసిన సపోర్ట్ ను మరిచిపోయి ఇలా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు ఫ్యాన్స్. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇస్తూ వెంకటేష్ మహా పోస్ట్ లు పెట్టినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆగలేదు. దాంతో చేసేదేమి లేక తన ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివ్ చేశాడు వెంకటేష్ మహా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు