Pawan Kalyan: ముగ్గురు రత్నాల చేతులో పవర్ స్టార్ పవన్.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న పవన్..

కరోనా మాసం తరువాత పవన్ మాసం నడుస్తుందా అన్నట్లు పవన్‌ కల్యాణ్ తెగ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్‌ సినిమాను పూర్తి చేసి ఏప్రిల్ 9న రిలీజ్‌కి సిద్దం చేస్తున్న పవన్‌.. ఆ తరువాత ఇమ్మీడియెట్‌గా క్రిష్‌ సినిమాను ఫినిష్‌ చేసే పనిలో పడ్డాడు.

Pawan Kalyan: ముగ్గురు రత్నాల చేతులో పవర్ స్టార్ పవన్.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న పవన్..
Pawan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 01, 2021 | 8:38 PM

Pawan Kalyan:

కరోనా మాసం తరువాత పవన్ మాసం నడుస్తుందా అన్నట్లు పవన్‌ కల్యాణ్ తెగ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్‌ సినిమాను పూర్తి చేసి ఏప్రిల్ 9న రిలీజ్‌కి సిద్దం చేస్తున్న పవన్‌.. ఆ తరువాత ఇమ్మీడియెట్‌గా క్రిష్‌ సినిమాను ఫినిష్‌ చేసే పనిలో పడ్డాడు. దానితో పాటు సైమన్‌టేనియస్‌గా అయ్యపన్‌ కొషియమ్‌ను షూట్‌ను కూడా పరిగెత్తిస్తున్నాడు.

ఈ సినిమాలే కాదన్నట్టు.. ఇక నెక్ట్‌ గబ్బర్‌ సింగ్‌ డైరెక్టర్‌ హరీష్ షంకర్‌తో ఓ సినిమాను ప్లాన్‌ చేశాడు పవన్‌. ఈ సినిమాలో మనోడు క్లాసీ లెక్చరర్‌ క్యారెక్టర్‌లో మన ముందుకు రానున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనిలో బిజీగా ఉన్న హరీష్ శంకర్‌ ఎప్పుడెప్పుడు ఈ షూట్ ను స్టార్‌ చేద్దామా అన్న తొందర్లో ఉన్నాడు.ఇక ఈ సినిమా తరువాత బాహుబలి రైటర్‌తో చేయి కలిపాడు మన పవన్‌ కల్యాణ్. స్టార్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ పవన్‌ కోసం ఓ స్టోరీని సిద్దం చేస్తున్నాడట. ఇక ఈ స్టోరీని పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్‌ చేయబోతున్నాడట. ఇందుకు సంబంధిచిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

అయితే పవన్‌కు కథ రాయాలని విజయేంద్ర ప్రసాద్ చాలా కాలంగా అనుకుంటున్నారంట. ఈ మేరకు ఇటీవల తన ఐడియాను పవన్‌కు చెప్పడంతో వెంటనే కథను సిద్దం చేయమని పవన్ అన్నారంట. అతి త్వరలోనే కథను పూర్తి చేసుకొని విజయేంద్ర ప్రసాద్ మరోసారి పవన్‌కు వినిపించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే తన తండ్రి రాసిన స్టోరీల్లో ఎక్కవ స్టోరీలు రాజమౌళే సినిమాలుగా తీశారు. అసలే పవన్‌ కోసం ప్రిపేర్‌ చేస్తున్న కథ కాబట్టి కొంచెం లేట్‌ అయినా.. రాజమౌళియే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nivetha Pethuraj : ‘నో కిస్’ కామెంట్‌పై స్పందించిన పాగల్ బ్యూటీ.. తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు..

Ante Sundaraniki Movie: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా నేచురల్ స్టార్.. ‘అంటే సుందరానికి’ అంటూ రాబోతున్న నాని..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!