Pushpa 2: ‘అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు’.. పూనమ్ కౌర్ సంచలన పోస్ట్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పై బయటకు రావడం చక చకా జరిగిపోయాయి. అయితే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pushpa 2: 'అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'.. పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
Poonam Kaur, Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Dec 22, 2024 | 2:49 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘పుష్ప-2 ది రూల్. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. తెలుగుతో తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పుష్ప 2 సినిమా అదరగొడుతోంది. ముఖ్యంగా బన్నీ సినిమా ధాటికి బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు దాదాపు రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పుష్ప 2 సినిమాను చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ పుష్ప 2 సినిమాను చూసింది. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘మొత్తానికి పుష్ప-2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను చాలా బాగా చూపించారీ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు’ పుష్ప 2 పై ప్రశంసల వర్షం కురిపించింది పూనమ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరలవుతోంది. బన్నీ అభిమానులు పూనమ్ పోస్టును తెగ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ‘నీ టైమింగ్ ఏమి బాగోలేదు మేడమ్. అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 టీమ్ ఇప్పుడు సమస్యలతో సతమవుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఈ పోస్ట్ అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని వివరణ ఇచ్చుకున్నాడు. అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్ ను కలుస్తానని కూడా తెలిపాడు.

ఇవి కూడా చదవండి

పూనమ్ కౌర్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
'బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
ఓటీటీలోభారతీయుడు 3! అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్ శంకర్
ఓటీటీలోభారతీయుడు 3! అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్ శంకర్
JEE అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది..
JEE అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది..
కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి
కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి
జ్వరం వచ్చిందా.. ట్యాబ్లెట్ వేసుకోకుండానే ఇలా తగ్గించుకోండి..
జ్వరం వచ్చిందా.. ట్యాబ్లెట్ వేసుకోకుండానే ఇలా తగ్గించుకోండి..
ఈ ఏడాది టీ20ఐలో టాప్ లేపిన తోపులు.. లిస్ట్‌లో ముగ్గురు మనోళ్లు..
ఈ ఏడాది టీ20ఐలో టాప్ లేపిన తోపులు.. లిస్ట్‌లో ముగ్గురు మనోళ్లు..
వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
వామ్మో.. ఈ అలవాట్లు ఉన్నాయా..? మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
భారత దేశామా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం..
భారత దేశామా ఊపిరి పీల్చుకో..! పెరిగిన అట‌వీ విస్తీర్ణం..
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.