చెర్రి అల్ టైం ఫేవరేట్ సినిమాలు ఏంటో తెలుసా.?
22 December
2024
Battula Prudvi
సీనియర్ ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రల్లో నటించిన ఇతిహాస హిందూ పౌరాణిక చిత్రం దాన వీర శూర కర్ణ అంటే రామ్ చరణ్ కి చాల ఇష్టం.
బాహుబలి 1 & 2 సినిమాలు రామ్ చరణ్‌కి ఇష్టమైన సినిమాలు. భారతీయ సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాలు.
రామ్ చరణ్ తన సొంత సినిమా రంగస్థలం తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీగా పేర్కొన్నాడు. ఇది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
అనిల్ కపూర్, శ్రీదేవి & అమ్రిష్ పూరి నటించిన మిస్టర్ ఇండియా చెర్రీకి ఇష్టమైన చిత్రల్లో ఒకటి. ఇది సూపర్ హీరో చిత్రం.
చెర్రికి ది నోట్‌బుక్ చిత్రం అంటే చాలా ఇష్టం. ర్యాన్ గోస్లింగ్, రాచెల్ మెక్‌ఆడమ్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఉత్తమ రొమాంటిక్ డ్రామా.
ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ యాక్షన్ మూవీ టెర్మినేటర్ 2 హీరో రామ్ చరణ్ ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల్లో ఒకటి.
గ్లాడియేటర్ ఎపిక్ హిస్టారికల్ వార్ మూవీ రామ్ చరణ్‌కి ఫేవరెట్ సినిమా. నేను చాలాసార్లు చూశాను అని చెప్పాడు.
ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్ చెర్రీ ఇష్టమైన మూవీ. యుద్ధానికి ముగింపు పలకడానికి రహస్య మిషన్‌లో ఉన్న కొంతమంది సైనికుల కథ ఇది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఏడాది సందడి చేసిన సీక్వెల్స్.. ఏది హిట్టు.? ఏది ఫట్టు.?
2025లో రానున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ ఇవే..
అందంలో చంద్రుని సోదరిలా మెరిసిపోతున్న రష్మిక..