కాజల్ టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవే..
22 December
2024
Battula Prudvi
కాజల్ అగర్వాల్ తొలి తెలుగు సినిమా చందమామలో కూడా మహాలక్ష్మి పాత్రకు ప్రాణం పోసింది. దీంతో వరుస అవకాశాలు ఉందుకుంది.
కాజల్ అగర్వాల్ లవ్లీ పెర్ఫార్మెన్స్ అనగానే మొదట గుర్తు వచ్చేది మగధీర. ఇందులో మిత్రవింద, ఇందు అనే రెండు పాత్రల్లో ఆకట్టుకుంది.
తర్వాత చెప్పుకోదగ్గ సినిమా డార్లింగ్. ప్రభాస్ సరసన కథానాయకిగా నందినిగా క్యూట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.తర్వాత చెప్పుకోదగ్గ సినిమా డార్లింగ్.
రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా ఈ జాబితాలో ఉంది. ఇందులో జోగేంద్రగా రానా, రాధాగా కాజల్ జోడి అదిరింది.
ఎన్టీఆర్ బృందావనం మూవీలో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. భూమి అనే పాత్రలో లంగాఓణీతో మెప్పించింది.
మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో మరోసారి ప్రభాస్ కి జోడిగా కనిపించింది. ఇందులో ప్రియా పాత్రలో లవ్లీ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించిన సీత ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ.. సీత పాత్రలో తనదైన నటనతో మెప్పించింది.
అల్లు అర్జున్ ఆర్య 2 మూవీలో కూడా మెప్పించింది. గీతగా తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది హీరోయిన్ కాజల్.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఏడాది సందడి చేసిన సీక్వెల్స్.. ఏది హిట్టు.? ఏది ఫట్టు.?
2025లో రానున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ ఇవే..
అందంలో చంద్రుని సోదరిలా మెరిసిపోతున్న రష్మిక..