Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్‏కు తెలంగాణ గవర్నర్ బర్త్ డే విషెస్.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

చిన్న మామ, నా గురువు, మహోన్నత ప్రజల నాయకుడు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. తనకు గార్డియన్ ఏంజెల్ గా, టార్చ్ బేరర్ గా ఉన్నందకు కృతజ్ఞతలు తెలిపారు.

Pawan Kalyan Birthday
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 02, 2023 | 9:51 AM

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  అటు థియేటర్లలో గుడుంబా శంకర్ సినిమా 4కె వెర్షన్ రీరిలీజ్ కాగా.. ఇటు కొత్త సినిమాల అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 2). ఈ సందర్బంగా సోషల్ మీడియాలో పవర్ స్టార్ పేరు మారుమోగిపోతుంది. ఓవైపు వరుసగా ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ రివీల్ అవుతుండగా.. మరోవైపు ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మిదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ట్విట్టర్ వేదికగా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

“పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉండాలని కోరుకుంటున్నాను.” అంటూ ట్వీట్ చేశారు తెలంగాణ గవర్నర్ తమిళి సై.

చిన్న మామ, నా గురువు, మహోన్నత ప్రజల నాయకుడు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. తనకు గార్డియన్ ఏంజెల్ గా, టార్చ్ బేరర్ గా ఉన్నందకు కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ మాస్ మాహారాజా రవితేజ ట్వీట్ చేశారు.

“సమాజంపై బాధ్యతతో రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. సైద్ధాంతిక బలంతో..ప్రజల ఆదరాభిమానాలతో దిగ్విజయంగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయనపడే తమన ప్రతి ఒక్కరినీ చైతన్య చేస్తోంది. జన హృదయ విజేత.. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..రాబోయే రోజుల్లో మీరు సమున్నత స్థానాలను అధిరోహించాలని శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను “అంటూ ట్వీట్ చేశారు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!