AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి నుంచి అదిరిపోయే గిఫ్ట్‌ను అందుకున్న నిహారిక.. అమ్మ చీర కట్టుకొని మురిసిపోతున్న మెగా డాటర్

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లివేడుకలు మొదలయ్యాయి. డాటర్ నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌ ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెగాఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి చేరుకుంటున్నారు.

తల్లి నుంచి అదిరిపోయే గిఫ్ట్‌ను అందుకున్న నిహారిక.. అమ్మ చీర కట్టుకొని మురిసిపోతున్న మెగా డాటర్
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2020 | 7:38 PM

Share

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లివేడుకలు మొదలయ్యాయి. డాటర్ నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌ ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెగాఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి చేరుకుంటున్నారు. గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో జరగనుంది. నిహారిక అన్న వరుణ్ తేజ్ పెళ్లిపనులను దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు.

అయితే నిహారికకు తన అమ్మ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. అమ్మనుంచి అందుకున్న ఆ బహుమతితో అమ్మడు తెగ మురిసిపోతుంది. 32 ఏళ్ల కింద నాగబాబుతో నిశ్చితార్థం అయినపుడు తాను కట్టుకున్న చీరనే ఇప్పుడు కూతురుకు ఇచ్చారు పద్మజ. ఆ చీర కట్టుకొని కొత్త పెళ్లికూతురు నిహారిక తెగ పొంగిపోతుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన తల్లి ఫోటోను తన ఫోటోను జతచేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది మెగా డాటర్. అమ్మ చీర నేను కట్టుకున్నాను చూడండి అంటూ లవ్ గుర్తులు పోస్ట్ చేసింది నిహారిక. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నిహారిక పెళ్లికి మెగా హీరోలు ఉదయ్‌పూర్ వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ రేపు సోమవారం లేదా మంగళవారం ఉదయ్‌పూర్ వెళ్లనున్నారని తెలుస్తుంది. ఇక ఈ వేడుకకు పలువురు సెలబ్రెటీలు హాజరు కానున్నారు.

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?