OTT Movies: ఈ వారం ఫిల్మ్ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. వివిధ ఓటీటీలలో రిలీజ్ అవ్వనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

ఈ వారం ఓటీటీ వేదికగా మూవీ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు మీ కోసం.

OTT Movies: ఈ వారం ఫిల్మ్ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. వివిధ ఓటీటీలలో రిలీజ్ అవ్వనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
Upcoming Telugu Movies in OTTs
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 18, 2023 | 9:21 PM

ఈ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన సీనియర్ హీరోలు.. ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ అందించారు. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో మాస్ ప్రేక్షుకులను అలరించగా.. వాల్తేరు వీరయ్యగా వచ్చిన చిరు తన వింటేజ్ లుక్‌తో అలరించారు. ప్రజంట్ ఈ సినిమాలు థియేటర్లలో దుమ్మురేపుతున్నాయి.  ‘తెగింపు’, ‘వారసుడు’, ‘కల్యాణం కమనీయం’ సినిమాలు కూడా రిలీజై పలు వర్గాల ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. దగ్గర్లో అయితే పెద్ద సినిమాల రిలీజ్‌లు ఏవీ లేవు. అయితే పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న కంటెంట్ ఏంటో తెలుసుకుందాం పదండి.

  1. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన ధమాకా జనవరి 22 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది
  2. ఝాన్సీ సీజన్‌- 2  తెలుగు వెబ్ సిరీస్‌ జనవరి 19 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది

అమెజాన్ ప్రైమ్‌లో 

  • ది లెజెండ్‌ ఆఫ్ వోక్స్‌ మెకీనా: జనవరి 20 నుంచి స్ట్రీమింగ్
  • సినిమా మార్తే డమ్‌ టక్‌: జనవరి 20 నుంచి స్ట్రీమింగ్

డిస్నీ+ హాట్‌స్టార్‌ 

  • లాస్ట్‌ మ్యాన్‌ ఫౌండ్‌ సీజన్‌-1: జనవరి 20 నుంచి స్ట్రీమింగ్
  • అబాట్‌ ఎలిమెంటరీ సీజన్‌- 2, ఎపిసోడ్‌ 13: జనవరి 19 నుంచి స్ట్రీమింగ్
  • ది ఎల్‌ వరల్డ్‌: జెనరేషన్‌ క్యూ సీజన్‌- 3, ఎపిసోడ్‌ 10: జనవరి 20 నుంచి స్ట్రీమింగ్
  • బిగ్‌ స్కై సీజన్‌- 3, ఎపిసోడ్‌ 13 (సిరీస్‌): జనవరి 19 నుంచి స్ట్రీమింగ్

ఆహా 

  •  డ్రైవర్‌ జమున తెలుగు, తమిళం భాషల్లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది
  • యూత్‌ ఆఫ్‌ మే (కొరియన్‌ సిరీస్‌ తెలుగులో) జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఆహా తెలిపింది

జీ 5 

  • తేజస్‌ డీయోస్కర్‌ దర్శకత్వం రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించిన చిత్రం ‘ఛత్రీవాలి’ ఒకటి. ఇది జనవరి 20న డైరెక్ట్‌గా  ‘జీ 5’లో రిలీజ్ అవ్వనుంది

నెట్‌ఫ్లిక్స్‌

  • దట్‌ నైన్టీస్‌ షో ఇంగ్లిష్‌ సిరిస్ : జనవరి 19
  • మలయాళం మూవీ కాపా : జనవరి 19
  •  వుమెన్‌ ఎట్‌ వార్‌: జనవరి 19
  • నైజీరియన్‌ మూవీశాంటీటౌన్‌ : జనవరి 20
  • ఫౌద సీజన్‌ 4 :  జనవరి 20
  • ఇంగ్లిష్‌ సిరీస్‌ బ్లింగ్‌ అంపైర్‌: జనవరి 20

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్