Ariyana Glory : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
అందంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులోను బాగానే ఆకర్షించింది. ఆతర్వాత బిబి జోడీతో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే పలు టీవీ షోల్లో కూడా ఆ తర్వాత ఈ చిన్నది ఎక్కువగా కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
అరియానా గ్లోరీ.. బిగ్ బస్ గేమ్ షో ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుంది అరియనా. బోల్డ్ బ్యూటీగా బిగ్ బాస్ హూస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అందంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులోను బాగానే ఆకర్షించింది. ఆతర్వాత బిబి జోడీతో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే పలు టీవీ షోల్లో కూడా ఆ తర్వాత ఈ చిన్నది ఎక్కువగా కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా అరియాను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమె ఫోటోలకు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు అరియానను ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే..
అరియానా కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడికి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే మతిపోతుంది. కుర్రకారుకుకిర్రెక్కించే ఫోజులతో అదరగొడుతోంది అరియానా. తాజాగా ఈ వయ్యారి పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.
అయితే ఈ మధ్య అరియానా బొద్దుగా మారింది. దాంతో కొంతమంది నెటిజన్స్ ఈ అమ్మడి పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటీల్లో ఉన్నది నిజంగానే అరియానా నేనా.. ఒకప్పుడు సన్నజాజిలా ఉండేది ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది సన్నగానే బాగున్నావ్ అని అంటున్నారు. ఇంకొంతమంది మరీ టూ మచ్ లావు అయ్యావ్ అంటున్నారు. అరియాన ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడి నుంచి రాకరాక ఫోటోలను షేర్ చేస్తుంది.
View this post on Instagram