AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న‌వాజుద్దీన్ త‌మ్ముడిపై లైంగిక ఆరోప‌ణ‌లు..కూతురు వ‌ర‌స‌య్యే…

యాక్ట‌ర్ నవాజుద్దీన్ ఫ్యామిలీకి ఈ లాక్ డౌన్ స‌మ‌యం చాలా క‌ఠినంగా మారింది. సంచ‌ల‌న విష‌యాల‌తో వారు కొద్ది రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్నారు.

న‌వాజుద్దీన్ త‌మ్ముడిపై లైంగిక ఆరోప‌ణ‌లు..కూతురు వ‌ర‌స‌య్యే...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 3:48 PM

Share

యాక్ట‌ర్ నవాజుద్దీన్ ఫ్యామిలీకి ఈ లాక్ డౌన్ స‌మ‌యం చాలా క‌ఠినంగా మారింది. సంచ‌ల‌న విష‌యాల‌తో వారు కొద్ది రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇటీవ‌ల‌ న‌వాజుద్దీన్ సిద్ధిఖీ భార్య ఆలియా ఆయ‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. న‌వాజుద్దీన్ అస‌లు కుటుంబాన్ని ప‌ట్టించుకోడని..అతుడు నుంచి విడాకులు కావాలంటూ ఏకంగా నోటీసుల పంపింది. దీంతో ఈ విష‌యం బాలీవుడ్ లో తీవ్ర‌ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా న‌వాజుద్దీన్ తమ్ముడు వ‌రుస‌కి కూతురు వ‌రుస అయ్యే జ‌మీనాని లైంగికంగా వేధించాడ‌ని వార్త‌లు వెలువ‌డటం విస్మ‌యానికి గురిచేసింది.

వివ‌రాల‌లోకి వెళితే.. జ‌మీనా తాజాగా ఢిల్లీ పోలీసుల‌కి న‌వాజుద్దీన్ తమ్ముడిపై కంప్లైంట్ చేసింది. 9 ఏళ్ళ వ‌య‌స్సులో బాబాయే త‌న‌ను లైంగికంగా ఇబ్బంది పెట్టార‌ని ఫిర్యాదులో పేర్కొంది. ఆ వ‌య‌సులో త‌న‌కు అవ‌న్నీ అర్థం కాలేద‌ని… పెద్ద‌య్యాక అతడి నిజ‌స్వ‌రూపం తెలుసుకున్నాని వెల్ల‌డించింది. పెళ్లి త‌ర్వాత కూడా త‌న‌ను వేధించాడ‌ని.. అత్తింటి వారిపై కూడా త‌ప్పుడు కేసులు బ‌నాయించాడ‌ని వాపోయింది. పెద్ద‌నాన్న (న‌వాజుద్దీన్‌)కి ఈ విష‌యం తెలియ‌జేయ‌గా .. ‘అతను నీ బాబాయి, అలా ఎప్పుడూ చేయడు’ అన్నారని.. ఈ విష‌యంలో త‌న‌కు ఎవ‌రు అండ‌గా ఉండలేదు అని జ‌మీనా బాధ‌ప‌డింది.

Follow Us
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం