Tuck Jagadish : రిలీజ్ కు ముందే నాని సినిమా హిట్ అంటూ టాక్.. సోషల్ మీడియాలో వైరల్..

ఉన్నట్టుండి ఇండస్ట్రీలోను.. సోషల్ మీడియాలోను ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అది కూడా హీరో నాని గురించి.. అందులోనూ ఇంకా రిలీజ్‌ కాని సినిమా గురించి.

Tuck Jagadish : రిలీజ్ కు ముందే నాని సినిమా హిట్ అంటూ టాక్.. సోషల్ మీడియాలో వైరల్..
Tuck Jagadish
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2021 | 5:28 PM

Tuck Jagadish :

ఉన్నట్టుండి ఇండస్ట్రీలోను.. సోషల్ మీడియాలోను ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అది కూడా హీరో నాని గురించి.. అందులోనూ ఇంకా రిలీజ్‌ కాని సినిమా గురించి.! అదే టక్ జగదీష్ సినిమా గురించి..! ఇంతకీ ఆ న్యూస్‌ ఎంటో మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ..! నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “టక్ జగదీష్‌”. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 23నే థియేటర్లలో రిలీజ్‌ కావాల్సుంది. కాని కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో ఈ సినిమా రిలీజ్‌ కూడా వాయిదా పడింది. అయితే ఇంకా ఈ సినిమా రిలీజ్‌ కాకముందే టక్‌ జగదీష్ సూపర్ హిట్టంటూ ఓ టాక్‌ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. ఈ టాక్‌ ను నాని అభిమానులు కూడా క్యాచ్‌ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్మేలా చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి టాక్‌ ఎలా బయటికొచ్చిందో తెలియదు కాని నాని అభిమానులు మాత్రం ఈ సినిమా హిట్‌ అనడానికి కొన్ని ఎలిమెంట్లను చూపిస్తున్నారు. అందులో ఫస్ట్ ఎలిమెంట్ నానే కాగా.. మరో ఎలిమెంట్ ఫ్లాప్‌లంటూ లేని డైరెక్టర్‌ శివ నిర్మాణ. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో “నిన్ను కోరి సినిమా” తరువాత సినిమా వస్తుండడం.. ఇప్పటికే ట్రైలర్‌, పాటలు అందర్నీ ఆకట్టుకోవడం మరో రీజన్ అంటూ.. చెప్పేస్తున్నారు నాని అభిమానులు.

ఇక కరోనా పరిస్థితులు చక్కబడుతుండడం.. థియేటర్లు జూలై నాటి కల్లా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉండడంతో.. ఆగస్ట్లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు టక్ జగదీష్‌ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు కావాల్సిన పనులను డైరెక్టర్‌ శివ నిర్వాణ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vikram Look Cobra: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు.. స్టార్ హీరో విక్ర‌మ్‌.. న‌మ్మ‌శ‌క్యంగా లేదు క‌దూ..!

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జోరుమీద పవర్ స్టార్..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే