Vishnu Priya: తన డాన్స్ వీడియోల తో కుర్రాళ్లను టార్గెట్ చేసిన యాంకర్ విష్ణుప్రియ… ( వీడియో )

బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. పోవే పోరా ప్రోగ్రాతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది.

  • Publish Date - 5:36 pm, Sat, 12 June 21