Naresh- Pavitra Lokesh: మళ్ళీ పెళ్లి అంటున్న నరేష్, పవిత్ర లోకేష్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకొని ఒక్కటి కాబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే నరేష్ కు ఇది నాలుగో పెళ్లి, పవిత్రకు రెండో పెళ్లి.

Naresh- Pavitra Lokesh: మళ్ళీ పెళ్లి అంటున్న నరేష్, పవిత్ర లోకేష్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Naresh Pavitra Lokesh
Follow us

|

Updated on: Mar 24, 2023 | 3:38 PM

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన నరేష్ , పవిత్ర పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతకొంతకాలంగా నరేష్, పవిత్ర రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకొని ఒక్కటి కాబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే నరేష్ కు ఇది నాలుగో పెళ్లి, పవిత్రకు రెండో పెళ్లి. ఈ ఇద్దరు కొంతకాలంగా చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. చాలా సార్లు ఈ జంట మీడియా కంట పడ్డారు. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ రోజు పెళ్లి చేసుకోబోతున్నాం అని ఒక అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అలాగే లిప్ లాక్ పెట్టుకొని షాక్ ఇచ్చారు. ఆ వెంటనే కొద్ది రోజుల తరవాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఈ ఇద్దరు చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకున్నారని అంతా అనుకున్నారు. అలాగే పెళ్లి అయిన వెంటనే దుబాయ్ కూడా వెళ్లారని.. అక్కడ చట్టపట్టాలేసుకు తిరిగారు కూడా. అయితే ఇదంతా నిజం కాదని.. ఓ సినిమా కోసం అని అన్నారు

తాజాగా అదే నిజం చేస్తూ.. మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మళ్లీ పెళ్లి అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పవిత్ర ముగ్గువేస్తుండగా.. నరేష్ పక్కన చూస్తూ ఉన్న పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. Naresh, Pavitra

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..