AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nanditha Swetha: విడుదలైన 9 నెలలకు ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..

అటు ఓటీటీల్లోనూ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ మూవీస్, మాస్ యాక్షన్ చిత్రాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఇన్నాళ్లకు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా ?

Nanditha Swetha: విడుదలైన 9 నెలలకు ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..
Nanditha Swetha
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2024 | 4:46 PM

Share

ప్రస్తుతం థియేటర్లలో హానుమాన్ సినిమా హవా కొనసాగుతుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ దూసుకుపోతుంది. మరికొన్ని రోజుల్లోనే ఊరు పేరు భైరవకోన, ఈగిల్, లాల్ సలామ్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. దీంతో ఇటు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. దీంతో అటు ఓటీటీల్లోనూ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ మూవీస్, మాస్ యాక్షన్ చిత్రాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఇన్నాళ్లకు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా ?.. అదే రారా పెనిమిటీ.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నందితా శ్వేతా. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన విభిన్న డ్రామా రారా పెనిమిటి. ఈ చిత్రానికి సత్య వెంకట్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ అందించారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైంది. టీజర్, పోస్టర్స్, ట్రైలర్ తో విడుదలకు ముందే ఆసక్తిని కలిగించిన ఈ మూవీ.. థియేటర్లలోనూ పాజిటివ్ రివ్యూ అందుకుంది. ఇక ఆ తర్వాత ఓటీటీలో విడుదల మాత్రం చాలా ఆలస్యంగా జరిగింది.

చాలాసార్లు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుటు ఎట్టకేలకు విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ‘హంగామా ప్లే’, ‘గ్యాలక్సీ ఓటీటీ’ అనే రెండు ఓటీటీల్లో ఈమూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అటు అమెజాన్ ఓటీటీలోనూ ఈ మువీ స్ట్రీమింగ్ అవుతుంది. కానీ మన దేశంలో స్ట్రీమింగ్ కావడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు
గోపీచంద్ సినిమాలో కొత్త హీరోయిన్.. ఎవరీ అనార్కలి? ఫొటోస్ ఇదిగో
గోపీచంద్ సినిమాలో కొత్త హీరోయిన్.. ఎవరీ అనార్కలి? ఫొటోస్ ఇదిగో
ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
పిల్లలకు ఇష్టమైన ఆలూ ఫ్రైని పర్ఫెక్ట్‌గా, ఈ చిట్కాలతో ట్రై చేయండి
పిల్లలకు ఇష్టమైన ఆలూ ఫ్రైని పర్ఫెక్ట్‌గా, ఈ చిట్కాలతో ట్రై చేయండి
పాల ప్యాకెట్లపై ఈ రంగులెందుకుంటాయ్? వీటి అర్థమెంటో తెలుసా?
పాల ప్యాకెట్లపై ఈ రంగులెందుకుంటాయ్? వీటి అర్థమెంటో తెలుసా?
గుజరాతీయుల ఫేవరెట్ 'దాల్ ధోక్లి'స్పెషల్ వంటకం ట్రై చేయండి
గుజరాతీయుల ఫేవరెట్ 'దాల్ ధోక్లి'స్పెషల్ వంటకం ట్రై చేయండి