AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Shaurya: ఫ్యామిలీ ఎంటర్టయినర్‌గా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’.. టీజర్ వచ్చేది అప్పుడే

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా బ్రేక్ అందుకున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు శౌర్య.

Naga Shaurya: ఫ్యామిలీ ఎంటర్టయినర్‌గా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'.. టీజర్ వచ్చేది అప్పుడే
Naga Shourya
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2023 | 8:05 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా బ్రేక్ అందుకున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు శౌర్య. ఆ తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘ఓ బేబీ’ ‘ఛలో’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆసినిమా పేరు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.

ఈ సినిమాకు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే నాగ శౌర్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ టైటిల్ చూస్తేనే ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో ఉంటుందని అర్ధమవుతోంది.

ఈ మూవీలో నాగశౌర్యకు జేడీగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు ఈ మూవీ టీజర్ ను రిలీజ్ సాయంత్రం6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.

Follow Us
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో కుర్రాళ్ల హవా
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో కుర్రాళ్ల హవా
విలయం తప్పదా..? ఇరాన్ అణుకేంద్రంపై మరోసారి యూఎస్ ఇజ్రాయెల్ దాడులు
విలయం తప్పదా..? ఇరాన్ అణుకేంద్రంపై మరోసారి యూఎస్ ఇజ్రాయెల్ దాడులు
దేశ ప్రజలకు ప్రధానమంత్రి ఈస్టర్ శుభాకాంక్షలు
దేశ ప్రజలకు ప్రధానమంత్రి ఈస్టర్ శుభాకాంక్షలు
చాలా తక్కువ సమయంలో చాలామందిని కోల్పోయా.. యాంకర్ రష్మి ఎమోషనల్
చాలా తక్కువ సమయంలో చాలామందిని కోల్పోయా.. యాంకర్ రష్మి ఎమోషనల్
జాగ్రత్త..హార్మోన్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ముప్పు!
జాగ్రత్త..హార్మోన్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ముప్పు!
తల్లికి వందనం నిధులపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
తల్లికి వందనం నిధులపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రిసార్ట్‌లో ఈగల్ టీమ్‌ దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్..
రిసార్ట్‌లో ఈగల్ టీమ్‌ దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్..
నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. నిబంధనలు మరింత కఠినం
మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. నిబంధనలు మరింత కఠినం
'ధురంధర్'ను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
'ధురంధర్'ను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు ఎవరో తెలుసా?