జాగ్రత్త.. హార్మోన్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ముప్పు! డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు ఇవే..
హార్మోన్లు మన శరీరంలోని కణాల పెరుగుదలను, పనితీరును నియంత్రిస్తాయి. అయితే, హార్మోన్ల స్థాయిలు సాధారణం కంటే పెరిగినా లేదా తగ్గినా అది కణాల అసాధారణ విభజనకు దారితీస్తుంది. ఇది క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. ఆధునిక జీవనశైలి, అధిక బరువు, సరైన నిద్ర లేకపోవడం, రసాయనాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల హార్మోన్ల వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలో హార్మోన్ల మార్పులను ముందుగానే గుర్తించి, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance), క్యాన్సర్ ముప్పుకు మధ్య ఉన్న సంబంధం గురించి నిపుణులైన వైద్యులు వివరించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
