AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేట‌ర్స్ లో లిక్క‌ర్ కి ప‌ర్మిష‌న్ ఇస్తే..నాగ్ అశ్విన్ ఐడియా ఏంటో చూడండి..

‘ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’, ‘మ‌హాన‌టి’… కేవ‌లం రెండే రెండు సినిమాల‌తో ఇండ‌స్ట్రీలో చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. త్వ‌ర‌లోనే టాలీవుడ్ బాహుబ‌లి ప్ర‌భాస్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు ఈ క్రియేటివ్ జీనియ‌స్. అయితే ప్ర‌స్తుతం లాక్ డౌన్ నేప‌థ్యంలో రిలీజ్ కాని సినిమాల‌న్నీ ఓటిటి ప్లాట్ ఫామ్స్ నుంచి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో థియేట‌ర్స్ భ‌విష్య‌త్ ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఓ […]

థియేట‌ర్స్ లో లిక్క‌ర్ కి ప‌ర్మిష‌న్ ఇస్తే..నాగ్ అశ్విన్ ఐడియా ఏంటో చూడండి..
Ram Naramaneni
|

Updated on: May 15, 2020 | 8:18 PM

Share

‘ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’, ‘మ‌హాన‌టి’… కేవ‌లం రెండే రెండు సినిమాల‌తో ఇండ‌స్ట్రీలో చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు యువ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. త్వ‌ర‌లోనే టాలీవుడ్ బాహుబ‌లి ప్ర‌భాస్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు ఈ క్రియేటివ్ జీనియ‌స్. అయితే ప్ర‌స్తుతం లాక్ డౌన్ నేప‌థ్యంలో రిలీజ్ కాని సినిమాల‌న్నీ ఓటిటి ప్లాట్ ఫామ్స్ నుంచి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో థియేట‌ర్స్ భ‌విష్య‌త్ ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఓ క్రేజీ థాట్ తో ముందుకు వచ్చాడు నాగ్ అశ్విన్. విదేశాల్లోలాగా..మ‌న ద‌గ్గ‌ర కూడా థియేట‌ర్స్ కి బీర్, బ్రీజ‌ర్, వైన్ లాంటివి స‌ప్లై చేసే విధంగా లైసెన్స్ ఇస్తే…జ‌నాన్ని థియేట‌ర్స్ కు తీసుకురావొచ్చేమో అంటూ త‌న అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు. ఇదే విష‌యాన్ని గ‌తంలో నిర్మాత సురేష్ బాబు, హీరో రానా వ‌ద్ద కూడా ప్ర‌స్తావించినట్టు తెలిపాడు. ఈ సూచ‌న మంచిదో, కాదో తెలిపాలంటూ నెటిజ‌న్ల అభిప్రాయం కోరాడు నాగ్ అశ్విన్.

ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే మ‌రో ట్వీట్ తో ముందుకు వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ విధంగా చెయ్య‌డం వ‌ల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ థియేట‌ర్స్ కి దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. కానీ ఆప్ష‌న‌ల్ గా కొన్ని మ‌ల్లిప్లెక్సుల్లో ట్రై చెయ్యెచ్చెమో అని అభిప్రాయ‌ప‌డ్డాడు. మ‌రి థియేట‌ర్స్ కి జనాన్ని తీసుకురావ‌డం ఎలా అని ప్ర‌శ్నించాడు. ఒక‌వేళ లాక్ డౌన్ ఎత్తేసిన అనంత‌రం వెంట‌నే థియేట‌ర్స్ కి వ‌స్తారా..లేక కొన్ని వారాలు వెయిట్ చేస్తారా..అంటూ నెటిజ‌న్ల అభిప్రాయం కోరాడు నాగ్ అశ్విన్.

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లైవ్ దిగువ‌న చూడండి…

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా