AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..కానీ

చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించడమే కాదు విభిన్న పాత్రలను పోషించి ఆకట్టుకున్నారు. అలాగే చాలా ఫ్లాప్ లను కూడా చూసారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన మృగరాజు సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..కానీ
Mrugaraju
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2024 | 9:02 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. చిరంజీవి చేయాని పాత్ర లేదు అంటే అతిశయోక్తి కాదేమో.. చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించడమే కాదు విభిన్న పాత్రలను పోషించి ఆకట్టుకున్నారు. అలాగే చాలా ఫ్లాప్ లను కూడా చూసారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన మృగరాజు సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ అభిమానులను నిరాశపరిచింది. మృగరాజు సినిమా హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు ముందుగా మరో హీరోను అనుకున్నారట.

హాలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించారు. చిరంజీవికి జోడిగా సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. సింహం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా మరో స్టార్ హీరోను అనుకున్నారట. ఆయన ఎవరో కాదు మలయాళ స్టార్ మోహన్ లాల్. ముందుగా గుణశేఖర్ ఈ సినిమాలో మోహన్ లాల్ ను హీరోగా అనుకున్నారట.

ఆ తర్వాత ఈ సినిమా లైన్ లోకి చిరంజీవి వచ్చారట.. మృగరాజు 2001లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఇది. ఈ సినిమాలో సిమ్రాన్ తో పాటు సంఘవి, నాగేంద్ర బాబు సహాయక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం సమకూర్చాడు. ఇదే సినిమాను వెట్టక్కారన్ పేరుతో తమిళంలోకి రీమేక్ చేశారు. దీని హిందీ వెర్షన్‌కు రక్షక్ అనే టైటిల్ తో రీమేక్ చేశారు.  ఈ చిత్రాన్ని దేవి పుత్రుడు, నరసింహ నాయుడు లతో పాటు ఒకే రోజున విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య, భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!