AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha : నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

అర్జున్ కు సినిమాలతో పాటు దైవ భక్తి కూడా ఎక్కువే.. ఆయన హనుమాన్ ఆలయాన్ని కూడా నిర్మించారు. తాజాగా ఆ ఆలయాన్ని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సందర్శించారు.

MLC Kavitha : నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
Mlc Kavitha
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2023 | 4:50 PM

Share

యాక్షన్ కింగ్ అర్జున్ ప్రస్తుతం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అలాగే రీసెంట్ గా దర్శకుడిగానూ మారారు. ఒకప్పుడు హీరోగా అర్జున్ కు మంచి క్రేజ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించారు అర్జున్. ఇక అర్జున్ కు సినిమాలతో పాటు దైవ భక్తి కూడా ఎక్కువే.. ఆయన హనుమాన్ ఆలయాన్ని కూడా నిర్మించారు. తాజాగా ఆ ఆలయాన్ని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రముఖ అర్జున్ సర్జ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్జున్ దంపతులు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని అన్నారు.

ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని కవిత తెలిపారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు.

'హీరోగా చిరంజీవి.. రూ. 4 కోట్లు పెట్టి మూవీ అవసరమా అన్నారు..'

ఈ 2 జట్లపై టీ20 ప్రపంచకప్‌లో ఎన్నడూ గెలవని టీమిండియా.. ఏవంటే?

బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి

సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే

రెండో సారీ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే

నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి

ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి

జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 5 రోజుల పాటు ఈ సేవలు బంద్

కనిపెట్టండి చూద్దాం..ఈ ఫొటోలో బల్లిని 5 సెకన్స్‌లో గుర్తుపట్టగలరా
కనిపెట్టండి చూద్దాం..ఈ ఫొటోలో బల్లిని 5 సెకన్స్‌లో గుర్తుపట్టగలరా
బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి
ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్ హిట్ కావాలంటే తప్పదు బాస్

ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?

స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా

రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే

రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు