AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కళ్లకు సూపర్ టెస్ట్.. 12 సెకన్లలో ఈ 2 ఫోటోల మధ్య ఉన్న 3 తేడాలను గుర్తిస్తే.. మీరే తోపులు

Optical Illusion Challenge: ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిట్ టీజర్, ఫజిల్ చిత్రాలు జనాలను త్వరగా ఆకర్షిస్తాయి. ఇవి వారి తెలివితేటలను సవాల్ చేస్తూ ఆలోచన శక్తిని పెంచేందుకు దోహదపడుతాయి. అందుకే జనాలు వీటిని సాల్వ్ చేసేందుకు ఇష్టపడుతారు. మీరు కూడా ఇలాంచి చిత్రాలు సాల్వ్ చేసి తెలివితేటలను పెంచుకోవాలని అనుకుంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ చిత్రాన్ని సాల్వ్ చేయండి.

మీ కళ్లకు సూపర్ టెస్ట్.. 12 సెకన్లలో ఈ 2 ఫోటోల మధ్య ఉన్న 3 తేడాలను గుర్తిస్తే.. మీరే తోపులు
Optical Illusion Test
Anand T
|

Updated on: Apr 19, 2026 | 11:50 AM

Share

సోషల్ మీడియాలో నిత్యం అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతాయి. వాటిలో కేవలం ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్ వంటి చిత్రాలే జనాలను బాగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే అవి వారికి తెలివితేటలన సవాల్ చేస్తాయి. జనాలు కూడా వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని సాల్వ్ చేస్తూ ఉంటారు. వాటిని పరిష్కరించేందుకు జనాలు తమ మెదడుకు పదును పెడతారు. దీంతో వాళ్ల బ్రెయిన్ నిరంతరం యాక్టవ్‌గా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ వారి నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోపడుతుంది.

మీరు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసి తెలివితేటలను పెంచుకోవాలని అనుకుంటే ఇదే మంచి ఛాన్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. మొదట మీకు కష్టంగా అనిపించినా.. నిరంతరం ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఈజీగా సాల్వ్ చేయగుగుతారు. అలాగే మీ తెలివితేటలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ వైరల్ చిత్రంలో ఏముందో తెలుసుకుందాం.

వైరల్ చిత్రంలో ఏముంది

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో ఒక టేబుల్‌పై కూర్చున్న పక్షి కనిపిస్తుంది. పక్క పక్కనే రెండు ఒకేలాంటి పక్షులు మీకు కనిపిస్తాయి. కానీ ఆ రెండింటి మధ్య మూడు తేడాలు ఉన్నాయి. ఇక్కడ మీ టాస్ట్ ఏమిటంటే.. ఆ తేడాలను కేవలం 12 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది.ఈ సవాల్‌కు మీరు సిద్ధమైతే మీ టైం ఇప్పుడే ప్రారంభం అవుతుంది.

సమాధానం కనిపెట్టారా?

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న మూడు తేడాలను మీరు 12 సెకన్‌లలో గుర్తించి ఉంటే కంగ్రాట్స్.. మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీకు సమాధానం దొరకనట్లయితే.. మీం మీకు సహాయం చేస్తాం. ఈ క్రింద ఇచ్చిన చిత్రంలో మూడు తేడాలను సర్కిల్ చేసి ఉంచాం. అక్కడ మీరు సమాధానం తెలుసుకోవచ్చు .

Optical Illusion Test 1

Optical Illusion Test 1

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us